Viji Chandrasekhar : అఖండ మూవీలో బాలయ్యకు తల్లిగా నటించిన ఈమె ఎవరో తెలుసా..?

Viji Chandrasekhar : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయంలో అలరించారు. ఒక పాత్రలో సాధారణ వ్యక్తిగా ఇంకో పాత్రలో అఘోరాగా కనిపించి ఆకట్టుకున్నారు. బాలయ్య ఫస్ట్‌ టైమ్‌ అఘోరాగా కనిపించి అందరినీ అలరించారు. ఇక ఇందులో బాలకృష్ణకు తల్లిగా నటించిన నటిపై సైతం ప్రశంసల వర్షం కురిసింది.

అఖండ మూవీలో బాలకృష్ణకు తల్లిగా నటించింది ఎవరు.. అని ప్రస్తుతం అందరూ సోషల్‌ మీడియాలో తెగ వెదికేస్తున్నారు. అయితే ఆమె పేరు విజి చంద్రశేఖర్‌ అని తేలింది. ఆమె భర్త ఎయిర్‌ ఇండియాలో మోస్ట్‌ సీనియర్‌ రిటైర్డ్‌ కెప్టెన్‌. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. విజి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. తన భర్త ఎయిర్‌ ఇండియాలో రిటైర్డ్‌ అయినా కూడా ఇంకా అందులోనే పనిచేస్తున్నారని వివరించింది.

Viji Chandrasekhar from akhanda movie do you know her
Viji Chandrasekhar

ఇక తాను కూడా నెలలో 12 రోజులు పనిచేస్తానని.. మిగిలిన సమయాన్ని తాను తన కుటుంబానికి కేటాయిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని.. వారిలో ఒకరు డాక్టర్‌ కాగా.. మరొకరు యాక్టర్‌ అని ఆమె తెలిపింది. ఇక తన భర్త కెప్టెన్‌ కావడంతో అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వస్తాడని.. దీంతో ఇద్దరు కూతుళ్ల బాధ్యతలను తానే తీసుకున్నానని తెలిపింది. ఈ క్రమంలోనే తక్కువ సినిమాలు చేసినట్లు కూడా తెలియజేసింది. అయితే సినిమాల కన్నా తనకు పిల్లలు, వారి భవిష్యత్తే ముఖ్యమని.. కానీ సినిమాల్లో మంచి అవకాశాలు వస్తే వదులుకోనని కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago