కొందరు సినిమా నటుల గురించి వారు అడగకపోయినా, వారి జాతకాన్ని చెబుతూ తెగ ఫేమస్ అయ్యాడు వేణు స్వామి. ఆయన చెప్పిన వాటిలో కొన్ని నిజం కావడంతో వేణు స్వామికి బాగా పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడాకుల విషయంలో ఆయన గెస్సింగ్ కరెక్ట్ కావడమే. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి ఓ హీరో, హీరోయిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లిద్దరు త్వరలో చనిపోతారు అని చెప్పడంపై తీవ్ర చర్చ సాగుతోంది. 2007-08లో ఓ హీరో, హీరోయిన్ చనిపోతారని వారికి 90 ఏళ్ల ఉండవని 45 ఏళ్లలోపే వయస్సు ఉంటుందని చెప్పుకొచ్చాడు.
వేణు స్వామి వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్స్ నువ్వేమైనా దేవుడివా…? అందరి జీవితాల గురించి చెప్పేందుకు..? అని ఘాటుగా విమర్శించారు. ప్రముఖ జర్నలిస్టు ఇమ్మంది రామారావు కూడా ఆయనని తప్పు పట్టారు. అయితే 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న తారకరత్న చనిపోవడంతో ఇప్పుడు ఆయన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే హీరోయిన్ కూడా మరణిస్తుంది అని చెప్పడంతో.. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి కొందరు ఆయన జాతకాలు అని తప్పు అని తిట్టి పోస్తున్నారు కూడా.
సినీ ఇండస్ట్రీలో ఉండే పలువురు ప్రముఖులు పెద్దలు కూడా వేణు స్వామిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. రష్మిక మందన్న, కృతి శెట్టి వంటి వారు కూడా సంప్రదించినట్లు చెప్పుకొచ్చారు. తన వల్లే ఇప్పుడు కొంతమంది స్టార్లుగా ఎదిగారు అని స్వయంగా వేణు స్వామి వెల్లడించారు. మొత్తానికి అయితే తారకరత్న మరణంతో వేణు స్వామి పై ప్రతి ఒక్కరికి నమ్మకం ఎక్కువవుతుందని చెప్పవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…