Venu Swamy : చంద్ర‌బాబుకి ఎన్ని సీట్లు వ‌స్తాయో చెప్పిన వేణు స్వామి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Venu Swamy &colon; వేణు స్వామి&period;&period; ఇటీవ‌à°² జాత‌కాల‌తో ఎక్కువ‌గా వార్త‌à°²‌లో నిలుస్తున్నారు&period; సినిమా ప్ర‌ముఖులు&comma; రాజ‌కీయ నాయ‌కుల గురించి ఆస‌క్తిక‌à°° విష‌యాలు చెబుతూ హాట్ టాపిక్ అవుతున్నారు&period; à°®‌à°°à°¿ కొద్ది రోజుల‌లో ఏపీ ఎల‌క్ష‌న్స్ జ‌à°°‌గ‌నున్న నేప‌థ్యంలో వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు&period; జ‌గ‌న్ 2024&comma;2029లో ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌à°®‌ని&comma; ఆయ‌à°¨ à°®‌రో కేసీఆర్ కావ‌డం à°ª‌క్కా అని అన్నారు&period; ప్ర‌తి ఒక్క‌రిని కంట్రోల్ చేస్తాడ‌ని చెప్పుకొచ్చారు&period; చంద్ర‌బాబు అడ్రెస్ గ‌ల్లంతు అని అన్న‌ట్టు వేణు స్వామి అన్నారు&period; చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్ కలయిక జరిగినట్లే కనిపించినా&period;&period;ఏదైనా జరిగే అవకాశ ఉందంటూ వేణుస్వామికొత్త ట్విస్ట్ ఇచ్చారు&period; ఆ రెండు పార్టీల పొత్తు తనకు ప్రశ్నగానే ఉందని ఆసక్తిని పెంచే విశ్లేషణ చేసారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°·‌ర్మిల జాత‌కం ప్ర‌కారం రాజ‌యోగం అనుభ‌వించేది లేదు కాబ‌ట్టి ఆమె à°¨‌చ్చిన‌ట్టు చేస్తుంది&period; ఆమె జీవితం పెద్ద గొప్ప‌గా ఉండ‌దు&period; జ‌గ‌న్ లేకుండా à°·‌ర్మిల లేదు&period; నారా లోకేష్ ఎంఎల్ఏ గా గెలుస్తారా అంటే అది జ‌à°°‌గొచ్చు&period; కాని ముఖ్య‌మంత్రి కావ‌డం క‌ష్టం అని వేణు స్వామి అన్నారు&period; ఇక చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించ‌లేదు అని ఆయ‌à°¨ అడ‌గ‌గా&comma; అది ఆయ‌à°¨ కెరీర్‌పై ఫోక‌స్ ఉంది కాబ‌ట్టి అలా సైలెంట్‌గా ఉన్నాడ‌ని పేర్కొన్నాడు&period; జూనియ‌ర్ ఎన్టీఆర్ à°®‌హా à°¨‌క్షత్రం&period; ఆయ‌à°¨ రాజ‌కీయాల‌లోకి టైం ఉంది&period; 2030 à°µ‌రకు ఎన్టీఆర్‌ని రాజ‌కీయాల‌లో రానివ్వొద్ద‌ని ఆయ‌à°¨ అమ్మ‌గారికి చెప్పిన‌ట్టు వేణు స్వామి స్ప‌ష్టం చేశాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25122" aria-describedby&equals;"caption-attachment-25122" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25122 size-full" title&equals;"Venu Swamy &colon; చంద్ర‌బాబుకి ఎన్ని సీట్లు à°µ‌స్తాయో చెప్పిన వేణు స్వామి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;venu-swamy&period;jpg" alt&equals;"Venu Swamy told how many seats chandra babu will get" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25122" class&equals;"wp-caption-text">Venu Swamy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లోకేష్‌కు 2024 వరకు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోంది&period; 2024లో లోకేష్‌ గెలవటం కష్టం&period; ఏ రెమిడీ తీసుకున్నా&period;&period; సబ్జెక్ట్‌ చెయ్యి దాటి పోయింది’’ అని అన్నారు&period; పవన్ కు జనాదరణ విపరీతంగా ఉంటుందని&period;&period;కానీ&comma; ఓట్లు పడవని చెప్పుకొచ్చారు&period; చంద్రబాబు&period;&period;పవన్ ఒక వేళ కలిసిన‌ జగన్ కు టఫ్ ఫైట్ ఇస్తారని&period;&period;ఓడించలేరని&period;&period;ఏపీలో అధికార మార్పిడి వంటి అద్బుతాలు జరిగే అవకాశాలు లేవని వేణుస్వామి తన అంచనాగా వెల్లడించారు&period; కేంద్ర రాజకీయాల్లోనూ అనూహ్య మార్పులు జరుగుతాయని వివరించారు&period; బీజేపీకి సీట్లు తగ్గుతాయని&period;&period;హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అంచనాగా చెప్పుకొచ్చారు&period; ఇక à°µ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి కూడా త్వ‌à°°‌లో విడిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని వేణు స్వామి అన్నాడు&period; వారి జాత‌కాలు అలా ఉన్నాయ‌ని ఆయ‌à°¨ స్ప‌ష్టం చేశాడు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ldS7pFFGYW8" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago