Venu Swamy : నిహారిక మ‌రో పెళ్లిపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.. ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్న మెగా ఫ్యాన్స్..

Venu Swamy : మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక విడాకుల వ్యవహారంతో ఇటీవ‌ల వార్తల్లో నిలిచింది. అయితే నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడిపోవడంపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ బాగా ఫేమ‌స్ అయిన వేణు స్వామి రీసెంట్‌గా నిహారిక జాత‌కం కూడా చెప్పుకొచ్చాడు. గతంలో వేణు స్వామి చెప్పినట్టుగానే నిహారిక ,చైతన్య జొన్నలగడ్డలు త్వరలో విడిపోయి.. ఆయన మాటలను నిజం చేశారు. దాంతో ఆయన చెప్పిన మాటలు మరోసారి వైరల్ అయ్యాయి. ఇక నిహారిక రెండో పెళ్లి కూడా చేసుకుంటుందని, దానిలో కూడా ఆమెకు కాస్త చికాకులు, చిక్కులు తప్పవని చెబుతున్నాడు వేణుస్వామి.

పిల్లల విషయంలో నిహారిక కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుందని జాతకం చెప్పాడు వేణు స్వామి. కాగా, వేణు స్వామి జాతకాలు చెప్పడమే కాదు.. దానికి సంబంధించిన పరిహారాలు కూడా చేస్తుంటారు. రీసెంట్‌గా డింపుల్ హయతి కూడా ఈయనతోొ దోష పరిహార పూజలు నిర్వహించారు. అంతకు ముందు రష్మిక మందన్న, నిధి అగర్వాల్ కూడా ఈయన ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు. ఆ తర్వాత వీరి కెరీర్ పరుగులు పెడుతోందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.ఇక నిహారిక విష‌యానికి వ‌స్తే.. నిహారికి మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు ఒకానొక్క కూతురు. చైతన్య జొన్నలగడ్డ విషయానికొస్తే.. మాజీ ఐజీ ప్రభాకర రావు కుమారుడు. వీరిద్దరు ఏప్రిల్ 1న విడాకులు కోరుతూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.

Venu Swamy sensational comments on niharika second marriage
Venu Swamy

నిహారిక, చైతన్య జొన్నలగడ్డకు జూన్ 5న కోర్టు విడాకులు మంజూరు చేసారు. నిహారిక విడాకులు నేపథ్యంలో అసలు వీళ్లిద్దరు విడిపోవడానికి అసలు కారణం అతనే అంటూ తండ్రి నాగబాబునే నిందిస్తున్నారు . నాగబాబు తన కూతరును అల్లారుముద్దుగా గోల్డెన్ స్పూన్‌తో పెంచారు. దీంతో నిహారిక ఏది కోరినా కాదనకుండా అందిచ్చారు. నాగబాబు. ఆ అల్లారు ముద్దే నిహారిక విడాకులు తీసుకునేందుకు దోహదం చేసిందని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.. పెళ్లి తర్వాత అత్తారింట్లో ఎలా మసులు కోవలో నేర్పలేదని కొంత మంది మెగా సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago