Venkatesh : రోజాకి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన వెంకీ.. ప‌వ‌న్ వెన‌క నేనున్నాను..!

Venkatesh : జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ప్ర‌త్య‌ర్ధులు దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీకి చెందిన నాయ‌కులు రోజా, కొడాలి నాని, పేర్ని నాని వంటి వారు ప‌వ‌న్‌ని తిడుతున్నారు. అయితే ప‌వ‌న్‌కి కొంద‌రు స‌పోర్ట్ చేస్తుండ‌గా, అందులో సినీ ప్ర‌ముఖులతో పాటు రాజ‌కీయ నాయ‌కులు కూడా ఉన్నారు. రీసెంట్‌గా ప‌వ‌న్‌కి వెంక‌టేష్ కూడా త‌నవంతు స‌పోర్ట్ అందించారు. సైంధవ్‌` చిత్రంలో నటించిన నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా `రాంగ్‌ యూసేజ్‌` అనే పాటని విడుదల చేశారు.

వీఎన్‌ఆర్‌, వీజేఐఈటీ కాలేజ్‌లో ఈ పాట విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో వెంకటేష్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడే ముందు పలు సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వెంకటేష్‌ మాట్లాడేందుకు స్టేజ్‌పైకి రావడంతో స్టూడెంట్స్ అంతా హోరెత్తించారు. దీనికితోడు వెంకీ సైతం వారిలో జోష్‌ నింపేలా మాట్లాడారు. ఇటీవల నేను నటించిన `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చూసి ఉంటారు, ఎందుకంటే అందులో మహేష్‌ ఉన్నాడు కాబట్టి, అలాగే `గోపాల గోపాల` చూసి ఉంటారని ఎందుకంటే అందులో పవన్‌ ఉన్నాడు కాబట్టి అంటూ స్టూడెంట్స్ ని హోరెత్తించేలా మాట్లాడారు వెంకీ. ఇతర హీరోలపై ప్రశంసలు కురిపిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Venkatesh supported pawan kalyan on roja comments
Venkatesh

అందుకే మీరంటే ఇష్టం మాకు అని వారి చేత అనిపించుకున్నాడు వెంకీ. అంతేకాదు ఆయన స్టేజ్‌పై డాన్సులు చేస్తూ ఉర్రూతలూగించారు. మొత్తానికి ప‌వ‌న్ అంటే త‌న‌కి ఇష్ట‌మ‌ని ఆయ‌న స‌పోర్ట్ ఉంటుంద‌న్న‌ట్టు మాట్లాడారు. ఇక సైంధ‌వ్ చిత్రంలో యాక్షన్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని, వాహ్‌ అనిపించే యాక్షన్‌ ఎలిమెంట్స్, సెంటిమెంట్‌, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు. మంచి కాన్సెప్ట్ ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు తెలిపారు. అయితే ఈ సందర్భంగా స్టూడెంట్స్ ని టీజ్‌ చేశాడు వెంకీ. తన మొదటి సినిమా విడుదలైనప్పుడు మీరు ఇంకా పుట్టనే లేదని, అప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారని, వాళ్లు అదరించారని, ఇప్పుడు మీరు కూడా నా సినిమాలు చూస్తున్నారని తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago