CM KCR : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌లు విని బ‌ర్రెల‌క్క‌కి ఓటు వేస్తే సంక‌నాకిపోతార‌న్న కేసీఆర్

CM KCR : తెలంగాణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో కేసీఆర్ దూకుడు పెంచారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ని చుట్టేస్తున్న కేసీఆర్ ఇటీవల కొల్లాపూర్‌ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ ఇంతకు ముందు పెట్టిన ఎలుగులు ఏంటి ? హర్షవర్ధన్‌రెడ్డి ఖరాబ్‌ చేసిందేంది? అందుకు నేను అనేది అనేది ఓట్లు అట్టిగనే వేయొద్దు. గ్రామాల్లో చర్చించండి. ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని కష్టాలుపడ్డమో మీరు చేశారు. నీళ్లు తేవడానికి ఎన్ని బాధలుపడ్డాం. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా కావొచ్చు. కాంగ్రెస్‌ రాజ్యంలో వాటికి పెండింగ్‌ ప్రాజెక్టులని పేరు పెట్టారు’ అంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.

50 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కాలం అంతా తెలంగాణకు వెనుబడిన ప్రాంతమని.. గరీబు ప్రాంతమంటూ కాంగ్రెస్‌ పార్టీ పేరు పెట్టింది. ఇక్కడ వడ్లు పండయని.. కేవలం జొన్నలు మాత్రమే పండించుకోవాలని చెప్పారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.10 ఏళ్ల క్రితం కూడా తెలంగాణకు నీళ్లు రావని కాంగ్రెస్ నేతలు మాట్లాడారని.. కానీ ఈరోజు తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయని కేసీఆర్ వివరించారు. కొల్లాపూర్‌లో 1.25 లక్షల ఎకరాల్లో వడ్లు పండుతన్నాయని పేర్కొన్నారు.

CM KCR interesting comments on barrelakka
CM KCR

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నవారి గుణ‌గ‌ణాలు, వారు ఎలాంటి వారు, ఎంత ప‌ని చేస్తారు అనేది చూసుకుని ఓటు వేయాలి. ఎవ‌రో చెప్పారు, ఏదో చేస్తారు అని ఓటు వేస్తే త‌ర్వాత మీరే ఇబ్బంది ప‌డ‌తారు అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చర్చించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మరోసారి గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బ‌ర్రెల‌క్క‌ని ఉద్దేశించే కేసీఆర్ అలాంటి కామెంట్స్ చేశాడని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago