Varun Tej : అట్ట‌హాసంగా వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

Varun Tej : టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి.. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈయన గత కొన్నేళ్లుగా లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే కదా. వీరు తమ ప్రేమను పెద్దలను ఒప్పించి పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.జూన‌క 9న‌ వీరి ఎంగేజ్మెంట్ కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ తో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో మెగా హీరోలు, అల్లు హీరోలు సందడి చేశారు.

అందరూ కూడా నూత‌న దంప‌తులైన వరుణ్ తేజ్, లావణ్య జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక కు సంబంధించి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక వీటిని చూసినవారంతా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా అభిమానులు వీరిద్దరి జంటను చూడ ముచ్చటైన జంటగా అభివర్ణిస్తున్నారు. వీళ్లిద్దరు తొలిసారి శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించారు. ఆ షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడటం ప్రారంభమైంది. ఆ తర్వాత వీళ్లిద్దరు ఓ కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో తమ మనసులో అభిప్రాయాలను వెల్లడించినట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వీళ్లిద్దరు తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారు ఓకే అనడంతో వీళ్లిద్దరు త్వరలో ఒకింటి వారు కాబోతున్నారు.

Varun Tej and lavanya tripathi engagement video viral
Varun Tej

ప్రస్తుతం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ సందర్భంగా సోషల్ మీడియాలో #VarunLav హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లో జరగనున్నట్టు సమాచారం. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి వేడుక‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

14 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

17 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago