Upasana : ప్ర‌గ్నెంట్ అయిన ఉపాస‌న‌కి ఎన్టీఆర్ ఇచ్చిన స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Upasana &colon; మెగా à°ª‌వర్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్ à°¸‌తీమ‌ణి ఉపాస‌à°¨ నిండు గ‌ర్భ‌à°µ‌తి కాగా&comma; మరి కొద్ది రోజుల‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంది&period; గ‌à°¤ కొద్ది రోజులుగా ఉపాసన సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు&period;&period; టాలీవుడ్ సెలబ్స్ కొరకు మరో వేడుక నిర్వహించారు&period; ఈ వేడుకకు ఎన్టీఆర్ సతీమణి ఉపాసన హాజరైనట్లు సమాచారం&period; లక్ష్మీ ప్రణతికి ఉపాసన బెస్ట్ ఫ్రెండ్&period; చరణ్&comma; ఎన్టీఆర్ మిత్రులు కాగా వీరి మధ్య స్నేహం కూడా అలానే కుదిరింది&period; ఈ క్ర‌మంలోనే à°²‌క్ష్మీ ప్ర‌à°£‌తి తన బెస్ట్ ఫ్రెండ్ గర్భం దాల్చిన నేపథ్యంలో ఉపాసనకి స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారట&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ గిఫ్ట అంత విలువైనవి కాకపోయినా ఉపాసనకు ఎంతో ఇష్టమైనవని తెలుస్తుంది&period; à°®‌à°°à°¿ ఇంత‌కు ఆ గిఫ్ట్ ఏంటంటే&&num;8230&semi; రెండు స్పెషల్ స్వీట్స్ అట&period; సున్నుండలు&comma; డ్రైఫ్రూట్స్ లడ్డులు ఇచ్చారని&comma; వాటిని ఉపాసన చాలా సంతోషంగా స్వీక‌రించింద‌ని అంటున్నారు&period; ప్ర‌స్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది&period; లడ్లు&comma; సున్నుండలు గర్భవతులకు బలవర్దకమైన ఆహారం కావ‌డంతో ఆమె à°¬‌హుమ‌తిగా ఇచ్చింద‌ని చెబుతున్నారు&period; కాగా జులై నెలలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది&period; ఉపాసనకు పుట్టేది అమ్మాయే అంటూ ఇటీవ‌à°² జోరుగా ప్రచారం కూడా à°¨‌డిచింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13314" aria-describedby&equals;"caption-attachment-13314" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13314 size-full" title&equals;"Upasana &colon; ప్ర‌గ్నెంట్ అయిన ఉపాస‌à°¨‌కి ఎన్టీఆర్ ఇచ్చిన à°¸‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;jr-ntr-wife-lakshmi-pranathi-upasana&period;jpg" alt&equals;"upasana received gift from jr ntr " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13314" class&equals;"wp-caption-text">Upasana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదిలా ఉంటే ఉపాసన డెలివరీ అయ్యే వరకు రామ్ చరణ్ షూటింగ్స్ బంద్ చేశారట&period; ఈ కీలక సమయంలో ఉపాసన పక్కనే రామ్ చరణ్ ఉండాలని అనుకోవ‌డంతో మూడు నెల‌à°² పాటు షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు&period; సీమంతం వెడుక‌లో భార్య à°ª‌క్క‌à°¨ ఉంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు&period; ఇక ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ నటిస్తున్నారు&period; వచ్చే ఏడాది ఈ పొలిటికల్ థ్రిల్లర్ విడుదల కానుంది&period; రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు&period; కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago