Upasana : తొలిసారి త‌న బేబి బంప్ స్ప‌ష్టంగా చూపించి షాకిచ్చిన ఉపాస‌న‌

Upasana : ఈ రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం కావ‌డంతో.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న త్వరలో అమ్మతనాన్ని ఆస్వాదించబోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉపాసన బేబీ బంప్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను తొలి మదర్స్ డేను జరుపుకుంటున్నాంటూ సంతోషం వ్యక్తం చేశారు. అలానే ఆ పోస్ట్‌కి ఓ కామెంట్ కూడా పెట్టింది. నేను ‘‘మాతృత్వాన్ని స్వీకరించడానికి ఎంతో గర్వపడుతున్నా. నేను సమాజం అంచనాలకు అనుగుణంగా ఉండటానికో.. వారసత్వాన్ని కొనసాగించడానికో.. మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవాలనో నేను అమ్మను కావాలని అనుకోలేదు.

అంతులేని ప్రేమను నా బిడ్డకు ఇవ్వగలనని, జాగ్రత్తగా చూసుకోగలనని నేను మానసికంగా ప్రిపేర్ అయిన తర్వాతనే తల్లిని కావాలని నిర్ణయం తీసుకున్నా అంటూ త‌న ఇన్‌స్టాగ్రాములో రాసుకొచ్చింది. ఉపాసన పెట్టిన పోస్టుకు హీరోయిన్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కియారా అద్వానీ, సమంత, త్రిష, శ్రియ, సంయుక్త మీనన్ తదితరులు విష్ చేశారు. ‘హ్యాపీ మదర్స్ డే లవ్లీ మమ్మీ’ అంటూ కాజల్ అగర్వాల్ కామెంట్ చేయ‌గా, ఆ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.ఉపాసన, రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోంటూ ఎంతో మందికి అండ‌గా నిలిచింది.

Upasana first time shown her baby bump photo viral
Upasana

ఇటీవల ఉపాసన బేబీ షవర్ పార్టీ వేడుకలను జ‌ర‌ప‌గా, ఈ వేడుక‌లో కుటుంబ సభ్యులు, ఉపాసన ఫ్యామీలీతో పాటు ఫ్రెండ్స్ హాజరైయ్యారు.. ఈ వేడుకకు సినీ సెలెబ్రీస్‌తో పాటు ఎన్టీఆర్ సతీమణి ఉపాసన హాజరైనట్లు సమాచారం. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మాత్రమే కాదు లక్ష్మీ ప్రణతికి ఉపాసన మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ఈ నేపథ్యంలో గర్భం దాల్చిన తన బెస్ట్ ఫ్రెండ్ ఉపాసనకు లక్ష్మీ ప్రణతి ఓ స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారట. తానే స్వయంగా తయారు చేసిన ఆ గిఫ్ట్ పెద్దగా ఖరీదు కానప్పటకీ.. ఎంతో ప్రేమగా చేసి ఇచ్చార‌ని ప్రచారం న‌డిచింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago