Upasana Delivery : మెడిక‌ల్ హిస్ట‌రీలోనే మిరాకిల్.. ఉపాస‌నకు డెలివరీ చేసిన డాక్ట‌ర్ ఏం చెప్పిందంటే..?

Upasana Delivery : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి పండంటి బేబికి జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా మెగా అభిమానులు దీని కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఎట్ట‌కేల‌కు జూన్ 20న ఉపాస‌న బేబికి జ‌న్మ‌నిచ్చింది. అయితే అపోలో ఆస్పత్రి నుండి శుక్రవారం ఆమె డిశ్చార్జ్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఉపాసనను, తన కూతురును దగ్గరుండి ఇంటికి తీసుకుపోయాడు రామ్‌ చరణ్‌. ఆ రోజు ఉపాస‌న డిశ్చార్జ్ అవుతుంద‌ని తెలిసి అపోలో ఆసుప‌త్రికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మీడియా సైతం అక్క‌డ చాలా సేప‌టి నుండి ఎదురు చూసింది. మీడియాతో మాట్లాడిన రామ్ చ‌ర‌ణ్ తమ బేబీ క్షేమాన్ని కోరుతూ ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

మీరు చూపిస్తున్న ప్రేమకు నాకు మాటలు రావడం లేదు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అని ఫ్యాన్స్‌ తో చెప్పుకొచ్చాడు రామ్‌ చరణ్‌. ఏ పేరు పెట్టాలనే విషయమై తానూ ఉపాసన ఒక నిర్ణయానికి వచ్చామన్నాడు. అయితే ఉపాస‌న ప్ర‌గ్నెంట్ అయిన‌ప్ప‌టి నుండి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమె డెలివరీ సజావుగా జ‌రిగింది. ఉపాస‌న డెలివ‌రీ త‌ర్వాత అపోలో డాక్టర్ల బృందం స్పందించింది. ఉపాసన కాన్పు సందర్భంగా వైద్య సేవలు అందించిన డాక్టర్ సుమన మనోహర్, డాక్టర్ రూమా సిన్హా, డాక్టర్ లత కంచి పార్థసారథి మీడియాతో మాట్లాడారు.

Upasana Delivery what doctor told about it
Upasana Delivery

గ‌ర్భవతిగా ఉన్నప్పుడు ఉపాసన ఫిట్ నెస్ పరంగా, న్యూట్రిషన్ పరంగా అద్భుతమైన జాగ్రత్తలు తీసుకున్నారని, అందుకే కాన్పు సాఫీగా జరిగిందని వివరించారు. అందరు గర్భవతులు ఉపాసనలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిద‌ని తెలిపారు. ఉపాసన, పాపకు సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ సుమన మనోహర్ తెలిపారు. ఇక‌ మనవరాలు జన్మించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి చాలా హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.49 (మంగళవారం) గంటలకు ఉపాసన ఆడశిశువుకు జన్మనిచ్చిందని వెల్లడించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఓ బిడ్డ పుట్టాలి, ఆ బిడ్డను మా చేతుల్లో పెట్టాలి అని ఎన్నో ఏళ్లుగా కోరుకున్నాం. అది ఇన్నాళ్ల‌కి జ‌రిగింద‌ని చిరు సంతోషం వ్య‌క్తం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago