Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగించగా, ఆయనకు దారి పొడవునా వివిధవర్గాల సమస్యలను వింటూ ముందుక సాగారు యువనేత.. మరో ఏడాదిలో వచ్చే చంద్రబాబు ప్రభుత్వం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. పాదయాత్ర దారిలో దళితులు, ముస్లింలు, కండలేరు ప్రాజెక్టు నిర్వాసితులు, వివిధ గ్రామాల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
అయితే లోకేష్‌కు విన్నవించుకుంటున్న అత్యధికం వైసిపి నేతల అరాచకాలకు సంబంధించినవే ఉంటున్నాయి. గరిమినపెంట ఎస్టీ కాలనీవాసులు తమ గోడు విన్పించారు. తమ భూముల ఫెన్సింగ్ దౌర్జన్యాంగా తొలగించి, ఆక్రమించేందుకు వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే తన పాదయాత్రని అడ్డుకునేందుకు పోలీలసులని పంపారు. కాని మనం ఆగలేదు. తర్వాత సైకోలని పంపారు. మనం తగ్గలేదు. ఇప్పుడు కోడికత్తి గ్యాంగ్‌కి కోడిగుడ్లు ఇచ్చి పంపారు. ఆ గ్యాంగ్ పైనే ఆమ్లేట్ వేసి పంపారు మన పసుపు సైన్యం. అయ్యా జగన్ నువ్వు.. ప్యాలెస్ లో కూర్చోవడం కాదు దమ్ము ధైర్యం అంటే బయటకి రా.
బ్రదర్ జగన్.. మాకు భయం లేదు. సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర అంటూ లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. వైసీపీ సైకోలకి చెబుతున్నా.. అడ్డుకుంటే తొక్కుకుంటూ పోతాం అని చెప్పుకొచ్చారు. ఇటీవల ఆర్జీవి, శ్రీరెడ్డి వంటి వారు పవన్ కల్యాణ్ తో పాటు నారా లోకేష్‌ల ని దారుణంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిని ఉద్దేశించి లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీకి వ్యతిరేఖంగా వ్యూహం అనే సినిమా కూడా చేస్తున్నారు. మరి ఈ సినిమాతో పవన్ , లోకేష్, చంద్రబాబులని ఏ రకంగా ఆడుకుంటాడో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…