Upasana : పిల్ల‌ల‌పై ఉపాస‌న షాకింగ్ కామెంట్స్‌.. చ‌ర‌ణ్‌, నేను అందుక‌నే అలా చేశాం..

Upasana : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ క‌పుల్స్‌లో రామ్ చ‌రణ్ ఉపాస‌న జంట ఒక‌టి. ఈ దంపతులు పదేళ్ల తర్వాత పేరెంట్స్ అయ్యారు. ఉపాసన గర్భం దాల్చిన విషయాన్ని మామయ్య చిరంజీవి అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్య‌క్తం చేశారు.. ఆ హనుమాన్ అశీస్సులతో ఉపాసన తల్లి కాబోతున్నారని ఆయ‌న‌ ట్వీట్ చేశారు. ఇది చిరంజీవి అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం నింపింది. అప్పటి వరకు ఉపాసన మీద ఉన్న అపవాదులు ఈ ప్రకటన దూరం చేసింద‌నే చెప్పాలి. అయితే తల్లి అయ్యాక కూడా ఉపాసన-రామ్ చరణ్ దంప‌తుల‌ని కొంద‌రు విమ‌ర్శించారు . వీరిది సరోగసీ గర్భం అని కొందరు కామెంట్ చేయగా… మరి కొందరేమో ఉపాసనకు అమెరికాలో డెలివరీ కానుంది అంటూ ఎన్నో కామెంట్స్ చేయ‌గా వాట‌న్నింటికి ఉపాస‌న వివ‌ర‌ణ ఇచ్చింది.

ప్రెగ్నెన్సీ త‌ర్వాత ఉపాస‌న తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. త‌న ప్రెగ్నన్సీ గురించి ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో కూడా చెప్పుకొస్తుంది. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఉపాస‌న మాట్లాడుతూ.. పెళ్లికి ముందే చరణ్ తో పరిచయం ఉందని చరణ్, నేను మంచి ఫ్రెండ్స్ అని ఉపాసన చెప్పుకొచ్చారు. చరణ్, నేను పెళ్లి సమయంలోనే పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనేది ముందే ప్లాన్ చేసుకున్నామ‌ని పేర్కొంది. ఇద్ద‌రం ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాతే పిల్లల్ని కనాలని భావించడం జరిగిందని ప్రస్తుత ఆర్థికంగా సెటిల్ కావ‌డంతో పిల్ల‌ల‌ని ప్లాన్ చేసామ‌ని చెప్పుకొచ్చింది. పెళ్లైన కొత్తలోనే ఎగ్స్ ను ఫ్రీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ పని చేశానని ఉపాసన చెప్పుకొచ్చారు.

Upasana comments on her pregnancy viral
Upasana

జీవితంలో సంపాదన తర్వాతే పిల్లలకు వెల్ కమ్ చెప్పాలని భావించామని ఉపాసన అన్నారు. ఇప్పుడున్న‌ మా సంపాదనతో పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలనని నమ్మకం ఉందని ఉపాస‌న చెప్పుకొచ్చింది. ఇటీవ‌ల వీరికి అమ్మాయి పుట్ట‌బోతుందంటూ అనేక ప్ర‌చారాలు కూడా సాగాయి. కాగా ఏడు నెలలు అవుతున్నా ఉపాసన గర్భం కనిపించదేమని కొందరి సందేహం వ్య‌క్తం చేశారు.. దానికి స‌మాధానంగా శరీరానికి తగినట్లు బట్టలు, మూడ్ కి తగ్గట్లు ఆభరణాలు ధరిస్తానని ఉపాసన వెల్లడించారు. అంటే బేబీ బంప్ కనిపించకపోవడానికి నేను ధరించే బట్టలే అని ఉపాసన పరోక్షంగా చెప్ప‌క‌నే చెప్పింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago