Upasana : మెగా ఫ్యామిలీలో మరి కొద్ది రోజులలో మరో వేడుక జరగనున్న విషయం తెలిసిందే. మెగా అభిమానులకు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇటీవల చిరంజీవి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. తనకు ఇష్టమైన దైవం శ్రీఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. రామ్ చరణ్, ఉపాసన కామినేని వివాహం జూన్ 14, 2012న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగగా, వివాహం జరిగిన దశాబ్దం తర్వాత చిరంజీవి ఇంట్లో ఆనందం వెల్లివిరియబోతోంది. దీంతో మెగా అభిమానులు కూడా తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే 2022లో ఉపాసన అభిమానులకి మంచి గుడ్ న్యూస్ చెప్పింది.ఈ క్రమంలోనే తన భర్త రామ్ చరణ్ తో న్యూ ఇయర్ వేడుుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం రెడీ అవుతుంది ఉపాసన. ఇక ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఇయర్ ఎండ్ పార్టీని సింపుల్ గా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. మెగా కోడలిగా.. రాంచరణ్ భార్యగా మాత్రమే కాకుండా.. సోషల్ వర్కర్ గా ఉపాసన ఎందరో మనసులని గెలుచుకుంది.. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను కూడా సాధించిన ఉపాసన అపోలో హాస్పిటల్స్ లో కీలక పదవిలో కూడా కొనసాగుతుంది. ఇటీవల ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్ వేసుకోవల్సిన డ్రెస్ లు.. ఒత్తిడిలేనటువంటింది సెలక్ట్ చేసుకుని మరీ.. కొనుగోలు చేసిందట ఉపాసన.
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తిచేసుకుంది. భారతీయుడు2 కూడా పట్టాలెక్కడంతో ఇప్పటికే పూర్తవ్వాల్సిన సినిమా వాయిదా పడింది. షూటింగ్ స్లోగా నడుస్తోంది. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నారు. కబడ్డీ నేపథ్యంతో గ్రామీణ వాతావరణంలో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఉపాసన అపోలోలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…