Upasana : ఉపాస‌న‌కి ఘ‌నంగా సీమంతం జ‌రిపిన చిరు.. డెలివ‌రీ డేట్ ఎప్పుడంటే..?

Upasana : రానున్న రోజుల‌లో మెగా ఇంట వ‌రుస వేడ‌కుల జ‌ర‌గ‌బోతున్నాయి. మెగా కోడలు ఉపాసన కొణిదెల ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉపాస‌న‌కి వ‌రుస సీమంతం వేడుక‌లు జ‌రుప‌బోతున్నారు. ఇంతకు ముందు ఫ్రెండ్స్ అంతా ఉపాసనకు సీమంతం జరపగా.. రీసెంట్ గా దుబయ్ లో ఉపాసన సిస్టర్స్ ఈ వేడుకను జరిపించారు.. తాజాగా.. తమ ఇంటి కోడలికి మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ గాసీమంతం వేడుకలు జరిపారు. ఇక ఈక్రమంలో ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి అలాగే తన డెలివరీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్ల‌డించింది.

తనకు జులై నెలలో డెలివరీ డేట్ ఇచ్చారని అప్పుడే బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఉపాస‌న చెప్పుకొచ్చింది. తాజాగా చిరు ఇంట్లో ఉపాసనకు జరిగిన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి కూడా మాట్లాడుతూ.. ‘ప్రతి తల్లిదండ్రుల లాగానే మేం కూడా ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నాం.’ అని ఉపాసన పేర్కొన్నారు. అలాగే తను గర్భంతో ఉన్నప్పుడు భర్త రామ్ చరణ్ ఎంత సపోర్ట్ చేశాడో కూడా చెప్పారు. ‘పుట్టబోయే బిడ్డకు పూర్తి స్వేచ్చని ఇస్తాం. అయితే దాంతో పాటు గైడ్ లైన్స్, బాధ్యతలు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు స్టార్‌డమ్‌తో పాటు కొండంత బాధ్యత కూడా వస్తుంది. దాని విలువ దానికి ఇవ్వాల్సిందే అని ఉపాస‌న పేర్కొంది.

Upasana baby shower held in grand way
Upasana

ఉపాసన ప్రెగ్నెంట్ అని చెప్పిన దగర్నుంచి చరణ్ షూటింగ్ లేకపోతే ఉపాసనతోనే టైం గడుపుతున్నాడు. ఉపాసనతో కలిసి ట్రిప్స్ వేస్తున్నాడు. త్వరలో చరణ్ – శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ షూట్ ఉండబోతుంది. ఆ షెడ్యూల్ అయిన తర్వాత ఉపాసన డెలివరీ అయ్యేవరకు చరణ్ షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తాడని టాక్. మొదటిసారి ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో, డెలివరీ టైంలో ఉపాసన దగ్గరే ఉండాలని, ఉపాసనకు టైం ఇవ్వాలని చరణ్ భావిస్తున్నాడని, అందుకే ప్రస్తుతం ఓకే చేసిన షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసి ఉపాసన డెలివరీ అయ్యేవరకు తన సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇస్తాడని చెబుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago