Undavalli Arun Kumar : వీర విహారం చేసిన వారాహి.. జ‌గ‌న్ జాగ్ర‌త్త.. అంటూ ఉండ‌వ‌ల్లి వార్నింగ్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Undavalli Arun Kumar &colon; జ‌à°¨‌సేనాని à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఏపీ లోని à°ª‌లు ప్రాంతాలు తిరుగుతున్న విష‌యం తెలిసిందే&period; గ‌à°¤ నెలలో వారాహి యాత్ర మొదటి షెడ్యూల్ ఉభ‌à°¯ గోదారి జిల్లాలో జ‌à°°‌గ‌గా&comma; అది విజయవంతంగా పూర్తైంది&period; ఇక సోమవారం నుంచి రెండో విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు à°ª‌à°µ‌న్ &period; యాత్ర షెడ్యూల్ ను జనసేన పార్టీ వర్గాలు విడుదల చేశాయి&period; సోమవారం సాయంత్రం ఐదు గంటలకు వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది&period; ఏలూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు పవన్&period; 10à°µ తేదీన జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటారు&period; మంగవారం సాయంత్రం పార్టీ నేతల సమావేశం అవుతారు&period; నాలుగు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో రెండు బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వారాహి యాత్ర తొలి షెడ్యూల్ విజ‌à°¯‌వంత‌మైంద‌ని కొందరు అంటుంటే à°®‌à°°à°¿ కొందరు అట్ట‌ర్ ప్లాప్ అంటున్నారు&period; తాజాగామాజీ కాంగ్రెస్ ఎంపీ మరియు అడ్వకేట్ అయిన రాజమండ్రి నేత ఉండవల్లి అరుణ్ కుమార్&period;&period; à°ª‌వన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలో చేసిన వారాహి యాత్ర గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు&period; ప్రస్తుత రాజకీయాల గురించి మంచి అవగాహన ఉన్న ఉండ‌à°µ‌ల్లి పవన్ చేసిన వారాహి యాత్ర ప్రజలలో మంచిగా దూసుకువెళ్లింది అన్నారు&period; పవన్ చేసిన ఈ యాత్ర సక్సెస్ అయిందని కంఫర్మ్ చేశాడు&period; తాను ఏమి చేస్తాడు అన్న విషయం స్పష్టంగా ప్రజలకు చెప్పాడని పవన్ ను ఉద్దేశించి అన్నాడు ఉండవల్లి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16297" aria-describedby&equals;"caption-attachment-16297" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16297 size-full" title&equals;"Undavalli Arun Kumar &colon; వీర విహారం చేసిన వారాహి&period;&period; జ‌గ‌న్ జాగ్ర‌త్త&period;&period; అంటూ ఉండ‌à°µ‌ల్లి వార్నింగ్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;undavalli-arun-kumar&period;jpg" alt&equals;"Undavalli Arun Kumar comments on pawan kalyan varahi " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16297" class&equals;"wp-caption-text">Undavalli Arun Kumar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడ‌ప్పుడు మీడియా ముందుకు à°µ‌చ్చి రాజ‌కీయాల గురించి మాట్లాడే ఉండ‌à°µ‌ల్లి ఈ సారి à°ª‌à°µ‌న్‌కి పాజిటివ్‌గా మాట్లాడ‌డం à°ª‌ట్ల జ‌à°¨‌సైనికులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు&period; ఉండ‌à°µ‌ల్లి ఏమైన జ‌à°¨‌సేన‌లో చేర‌తాడా ఏంటి అని కొంద‌రు అనుమానాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు&period; కాని ఆయన రాజ‌కీయాలలోకి à°µ‌చ్చే ఆలోచ‌à°¨ లేద‌ని ఆ మధ్య చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే&period; à°ª‌à°µ‌న్ యాత్ర‌కి బాగానే ఆద‌à°°‌à°£ à°¦‌క్కిన à°ª‌à°µ‌న్ కొన్ని విష‌యాల‌లో పొంత‌à°¨ లేకుండా మాట్లాడ‌à°¡‌ని ఉండ‌à°µ‌ల్లి అన్నారు&period; ఇక à°ª‌వన్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీబిజీగా ఉంటున్నారు&period; ఆయ‌à°¨ à°¨‌టించిన బ్రో సినిమా జూలై 28à°¨ విడుద‌à°² కానుండ‌గా&comma; ఈ సినిమాకి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"jaXPfz1LPq0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago