Pawan Kalyan : ప‌వన్ క‌ళ్యాణ్ ఉమ‌నైజ‌రా.. అంత మాట అనేశాడేంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; à°ª‌వర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period; ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు&period; ఆయ‌à°¨ టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు కాగా&comma; ఆయన కెరీర్‌లో 27 ఏళ్ల జ‌ర్నీ పూర్తి చేసుకున్నారు&period; పవన్ కళ్యాణ్ 27 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా&period;&period; పలువురు సినీ ప్రముఖలు పవన్ కళ్యాణ్ కి విషెస్ తెలుపుతున్నారు&period; అజ్ఞాతవాసి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వకీల్ సాబ్ అంటూ రీ- ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు&period; డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్న à°ª‌à°µ‌న్ త్వ‌à°°‌లో à°¹‌à°°à°¿à°¹‌à°° వీర‌à°®‌ల్లు అనే సినిమాతో పాటు à°¤‌మిళ రీమేక్ చిత్రం&comma; సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో అల‌రించ‌నున్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల‌లో ఉన్న‌ప్పుడు à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు కురిపించిన వారు లేరు&period; కాని ఎప్పుడైతే ఆయ‌à°¨ రాజ‌కీయాల‌లోకి à°µ‌చ్చారో తెగ విమ‌ర్శ‌లు చేస్తున్నారు&period; ముఖ్యంగా ఆయ‌à°¨ మూడు పెళ్లిళ్ల విష‌యాన్ని గురించి ప్ర‌స్తావ‌à°¨ తెస్తూ కామెంట్స్ చేస్తున్నారు&period; ఇటీవ‌à°² దీనిపై &OpenCurlyQuote;అన్ స్టాపబుల్ 2’ వేదికన మరోసారి పవర్ స్టార్ స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చారు&period; అయితే తాజాగా ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ మరియు సౌత్ ఏషియా ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు పవన్ కళ్యాణ్ ని &OpenCurlyQuote;డై హార్డ్ ఉమనైజర్’ అంటూ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11122" aria-describedby&equals;"caption-attachment-11122" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11122 size-full" title&equals;"Pawan Kalyan &colon; à°ª‌వన్ క‌ళ్యాణ్ ఉమ‌నైజ‌à°°à°¾&period;&period; అంత మాట అనేశాడేంటి&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;pawan-kalyan&period;jpg" alt&equals;"umair sandhu sensational comments on Pawan Kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11122" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌వన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తావిస్తూ&period;&period; అలాగే హీరోయిన్లతోనూ పవన్ కళ్యాణ్ అలా&period;&period; అంటూ ఉమైర్ సంధు షాకింగ్ గా ట్వీట్ చేశారు&period; అతని ట్వీట్‌పై ఘాటు కామెంట్లతో ఉమైర్ తీరును తప్పుబడుతున్నారు&period; గ‌తంలో ఉమైర్ టాలీవుడ్ స్టార్ హీరోల‌పై దారుణమైన కామెంట్స్ చేసి వార్త‌à°²‌లో నిలిచారు&period; కాగా&comma; ప్ర‌స్తుతం à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు&period; &period; మార్చి 14à°¨ జనసేన పార్టీ 10à°µ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు&period; ఈ క్ర‌మంలో ఆయ‌à°¨ à°ª‌లు కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago