RGV : మేయ‌ర్‌ని వ‌ద‌ల‌ని రామ్ గోపాల్ వ‌ర్మ‌.. కుక్కల మేయర్ అనే సాంగ్ రిలీజ్ చేసిన ద‌ర్శ‌కుడు..

RGV : హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగిన వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన ప్ర‌తి ఒక్కరిని ఎంతో క‌లిచి వేసింది. ముఖ్యంగా ఈ ఘ‌ట‌న‌పై రామ్ గోపాల్ వ‌ర్మ చాలా హ‌ర్ట్ అయిన‌ట్టున్నాడో ఏమో కాని న‌గ‌ర మేయర్ గద్వాల విజయ లక్ష్మి చేసిన నిర్లక్ష్యపు కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాంగోపాల్ వర్మ మొదటి రోజు నుంచి.. తన ట్వీట్లతో ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలోనే.. “కుక్కల మేయర్” పేరుతో యూట్యూబ్‌లో ఓ సాంగ్‌ కూడా విడుదల చేశారు. తానే స్వయంగా లిరిక్స్ రాయటంతో పాటు.. సొంతంగా పాడారు కూడా.

తాజాగా విడుద‌ల చేసిన పాటలో పూర్తిగా… మేయర్ విజయలక్ష్మిని టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు ఆర్జీవి. “అడుక్కున్న పన్నులు అన్నీ మింగిన మీరు.. మొరిగించి.. కరిపించి.. చంపించారు.. మీ ఇంటిలోకి వందల కుక్కులు వదిలితే మీ పరిస్థితి.. అప్పుడు కానీ నొప్పి తెలియదు మీ కుక్క బ్రెయిన్‌కు.. పాపం ఎవరిది మేయర్.. ప్రాణం ఎవదిరి మేయర్.. పాపం ఎవరిది మేయర్.. ప్రాణం ఎవరిది మేయర్.. ఆ తల్లిదండ్రుల గుండెలు వెక్కి వెక్కి ఏడుస్తుంటే కొద్దిగా అయిన బాధ ఉందా మీకు.. అంటూ సాంతం మేయర్‌ను పాట రూపంలో క‌డిగిప‌డేశారు ఆర్జీవి. మొత్తానికి ఆర్జీవి చేస్తున్న విమ‌ర్శ‌లు మాత్రం ప్ర‌స్తుతం నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

rgv or ram gopal varma released dogs song on ghmc mayor
RGV

ఇన్నాళ్లు అనవసర విషయాలను పట్టుకుని వేలాడే ఆర్జీవీ.. ఈ విషయంలో మాత్రం మానవత్వంతో.. ఆ బాధిత కుటుంబం వైపు నిలబడ్డారు. ఆ కుటుంబానికి అండగా తన వంతు సాయం చేయటమే కాకుండా.. మిగతావారిని కూడా సాయం చేయమని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా విజ్ఞప్తి కూడా చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే అంబర్ పేట వీధి కుక్కల ఘటనపై ప్రభుత్వం కూడా స్పందించింది. రెండు నెలలో కుక్కల బెడదల లేకుండా చూస్తామని హామీనిచ్చింది. బాలుడు ప్రదీప్ కుటుంబానికి కూడా అండగా ఉంటామని హామీనిచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago