Trivikram Srinivas : ప‌వ‌న్‌కు నిజంగా స్నేహితుడు అంటే త్రివిక్ర‌మే.. ఏం చేశారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Trivikram Srinivas &colon; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు&comma; à°¬‌à°¯‌ట‌క కూడా ఆయ‌నకి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు&period; ఈ క్ర‌మంలోనే ఇటీవల ఏపీ ఎన్నికల్లో పవన్ భారీ విజయం సాధించి&comma; తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకొని డిప్యూటీ సీఎం అయ్యారు&period; పవన్ విజయాల పట్ల అభిమనులు&comma; కార్యకర్తలతో పాటు సినీ పరిశ్రమ&comma; పవన్ సన్నిహితులు ఫుల్ సంతోషంగా ఉన్నారు&period; పవన్ గెలుపును సంబరాలు చేసుకుంటున్నారు&period; ఇటీవల పవన్ గెలిచినందుకు సాయి ధరమ్ తేజ్ తిరుమలకు కాలి నడకన వెళ్లి మొక్కు తీర్చుకోవ‌డం మనం చూశాం&period; ఇక à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ప్రాణ స్నేహితుడు త్రివిక్ర‌మ్ కూడా క‌లిన‌à°¡‌క‌à°¨ తిరుమ‌à°² వెళ్లారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రివిక్రమ్ తన భార్య&comma; తనయుడుతో కలిసి తిరుమలకు శ్రీవారి మెట్టు మార్గం నుండి కాలి నడకన వెళ్లారు&period; నడక దారిలో త్రివిక్రమ్ వీడియోలు వైరల్ గా మారాయి&period; ఇవాళ ఉదయం VIP దర్శన సమయంలో త్రివిక్రమ్ స్వామివారిని దర్శించుకోనున్నారు&period; అయితే త్రివిక్రమ్ తన ఫ్యామిలీతో నడిచి వెళ్లగా త్రివిక్రమ్ తనయుడు కూడా వైరల్ అవుతున్నాడు&period; త్రివిక్రమ్ భార్య సౌజన్య పలుమార్లు కనిపించినా పిల్లలు మాత్రం అసలు కనిపించరు&period; ఇప్పుడు త్రివిక్రమ్ కొడుకు à°°à°¿à°·à°¿ మంచి హైట్&comma; కళ్ళజోడు పెట్టుకొని&comma; నాన్న పోలికలతో కనిపించడంతో అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు&period; దీంతో త్రివిక్రమ్ ఫ్యామిలీ డివోషనల్ ట్రిప్ వైరల్ గా మారింది&period;పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం బాసు అంటూ ఆయ‌à°¨‌ని రేంజ్ లో పొగిడేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ &period; మరికొందరు మాత్రం వీళ్ళ ఫ్రెండ్షిప్ ను ద్వంద అర్థాలతో చూస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27449" aria-describedby&equals;"caption-attachment-27449" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27449 size-full" title&equals;"Trivikram Srinivas &colon; à°ª‌à°µ‌న్‌కు నిజంగా స్నేహితుడు అంటే త్రివిక్ర‌మే&period;&period; ఏం చేశారో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;trivikram-srinivas&period;jpg" alt&equals;"Trivikram Srinivas do you know what he had done for pawan kalyan winning" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27449" class&equals;"wp-caption-text">Trivikram Srinivas<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా త్రివిక్ర‌మ్ కుమారుడు à°°à°¿à°·à°¿ మంచి హైట్&comma; కళ్ళజోడు పెట్టుకొని&period;&period; నాన్న పోలికలతో కనిపించడంతో అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు&period;ఇక ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం పవ‌న్ à°µ‌ర్సెస్ అల్లు అర్జున్ అన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో మారింది&period; ఈ క్ర‌మంలో త్రివ‌క్ర‌మ్ à°¤‌à°¨ à°¤‌ర్వాతి సినిమాని అల్లు అర్జున్‌తో చేయ‌నున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌à°¨ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago