Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Trivikram Srinivas : ప‌వ‌న్‌కు నిజంగా స్నేహితుడు అంటే త్రివిక్ర‌మే.. ఏం చేశారో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
June 19, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Trivikram Srinivas : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు, బ‌య‌ట‌క కూడా ఆయ‌నకి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవల ఏపీ ఎన్నికల్లో పవన్ భారీ విజయం సాధించి, తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకొని డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్ విజయాల పట్ల అభిమనులు, కార్యకర్తలతో పాటు సినీ పరిశ్రమ, పవన్ సన్నిహితులు ఫుల్ సంతోషంగా ఉన్నారు. పవన్ గెలుపును సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల పవన్ గెలిచినందుకు సాయి ధరమ్ తేజ్ తిరుమలకు కాలి నడకన వెళ్లి మొక్కు తీర్చుకోవ‌డం మనం చూశాం. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాణ స్నేహితుడు త్రివిక్ర‌మ్ కూడా క‌లిన‌డ‌క‌న తిరుమ‌ల వెళ్లారు.

త్రివిక్రమ్ తన భార్య, తనయుడుతో కలిసి తిరుమలకు శ్రీవారి మెట్టు మార్గం నుండి కాలి నడకన వెళ్లారు. నడక దారిలో త్రివిక్రమ్ వీడియోలు వైరల్ గా మారాయి. ఇవాళ ఉదయం VIP దర్శన సమయంలో త్రివిక్రమ్ స్వామివారిని దర్శించుకోనున్నారు. అయితే త్రివిక్రమ్ తన ఫ్యామిలీతో నడిచి వెళ్లగా త్రివిక్రమ్ తనయుడు కూడా వైరల్ అవుతున్నాడు. త్రివిక్రమ్ భార్య సౌజన్య పలుమార్లు కనిపించినా పిల్లలు మాత్రం అసలు కనిపించరు. ఇప్పుడు త్రివిక్రమ్ కొడుకు రిషి మంచి హైట్, కళ్ళజోడు పెట్టుకొని, నాన్న పోలికలతో కనిపించడంతో అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ ఫ్యామిలీ డివోషనల్ ట్రిప్ వైరల్ గా మారింది.పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం బాసు అంటూ ఆయ‌న‌ని రేంజ్ లో పొగిడేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ . మరికొందరు మాత్రం వీళ్ళ ఫ్రెండ్షిప్ ను ద్వంద అర్థాలతో చూస్తున్నారు.

Trivikram Srinivas do you know what he had done for pawan kalyan winning
Trivikram Srinivas

ముఖ్యంగా త్రివిక్ర‌మ్ కుమారుడు రిషి మంచి హైట్, కళ్ళజోడు పెట్టుకొని.. నాన్న పోలికలతో కనిపించడంతో అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం పవ‌న్ వ‌ర్సెస్ అల్లు అర్జున్ అన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో మారింది. ఈ క్ర‌మంలో త్రివ‌క్ర‌మ్ త‌న త‌ర్వాతి సినిమాని అల్లు అర్జున్‌తో చేయ‌నున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Tags: Trivikram Srinivas
Previous Post

Allu Arjun : బ‌న్నీపై మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ యుద్ధం ప్ర‌క‌టించేశారా..?

Next Post

Haris Rauf : సెల్ఫీ అడిగిన ఫ్యాన్‌తో పాక్ పేస‌ర్ ర‌వూఫ్ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌.. మండిప‌డుతున్న నెటిజ‌న్లు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.