తెలుగు సినిమాల్లోని 10 బెస్ట్ లవ్ ప్రపోజ‌ల్ సీన్లు ఇవే.. వీటిని చూస్తే మైమ‌రిచిపోతారు..!

ప్రేమ అనే రెండు అక్షరాల గురించి ఎంతో మంది కవులు ఎన్నో చెప్పినా ఇప్పటికీ ప్రేమ అంటే ఇదీ.. అని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రేమ అంటే ఏంటో ప్రేమిస్తేనే తెలుస్తుంది. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. కృష్ణుడిని చూడకుండా ప్రేమించేసిన రుక్మిణి.. తొలిచూపులోనే రాముడిని చూసి ప్రేమలో పడిపోయిన సీత.. అలనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో కథలు ఉన్నాయి మనకి. యుగాలు మారినా ప్రేమకి ఉన్న బలం మాత్రం తగ్గలేదు.

ప్రేమించుకోవ‌డానికి ఒక రోజు ఉంటుంది అని మనం సాధారణంగా నమ్మం. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాకపోతే మనకి ఈ మధ్య ఫారిన్ ట్రెండ్ ఫాలో అవ్వడం కామన్ అయిపొయింది కదా. అందుకే లవర్స్ పండుగ.. వాలెంటైన్స్ వీక్‌ను జరుపుకుంటున్నారు. ప్ర‌తి ఏడాది ఇలాగే జ‌రుపుకుంటారు. ఈ స‌మ‌యంలో ల‌వ‌ర్స్ ప్ర‌పోజ్ చేసుకుంటారు కూడా. అయితే ల‌వ్‌ను ప్ర‌పోజ్ చేయ‌డంలో ఒక్కొక్క‌రూ ఒక్కో స్టైల్‌ను పాటిస్తుంటారు. అలాగే తెలుగు సినిమాల్లో కూడా హీరో.. హీరోయిన్ కి ప్రపోజ్‌ చేసిన సన్నివేశాలు ఉన్నాయి. వాటిని చూస్తే ఎవ‌రైనా స‌రే మైమ‌రిచిపోతారు. ఇక ఆ సీన్ల‌ను మీరు కూడా ఒక్క‌సారి చూసేయండి. హీరోలు హీరోయిన్ల‌కు ఎలా ప్ర‌పోజ్ చేశారో తెలిసిపోతుంది.

top 10 love proposing scenes in telugu movies

1. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు మూవీలోని సీన్ ఇది.. నా ప్రాణం నువ్వు తీసేసుకున్నావ్. కానీ నేను బతికే ఉన్నా..

2. ధ్రువ‌.. నేను మాట్లాడేది సిద్ధార్త్ వింటున్నాడు.. ఐ ల‌వ్ యూ..

3. ఓయ్‌.. పన్నెండవ గిఫ్ట్ నేనే.. నీతో జీవితాంతం ఉంటా..

4. మిర్చి.. ఒక్క ఛాన్స్ ఇస్తావా.. జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా..

5. స‌ఖి.. మీరంటే ప్రేమ లేదండి.. కానీ ఎక్కడ ప్రేమించేస్తానో అని భయంగా ఉంది..

6. ఆర్య‌.. నా ప్రేమను ఫీల్ అవ్వు..

7. ఇడియ‌ట్‌.. ఎప్పుడు చెప్పినా.. ఇక్కడ ఏముంటే అదే వస్తుంది..

8. ఏం మాయ చేశావె..

9. పోకిరి.. కాస్త పొడుగ్గా ఎవరు కనిపించినా నువ్వే అనుకుంటా..

10. కొత్త బంగారు లోకం.. నువ్వలా చెప్పకు.. నాకు ఏదోలా ఉంటుంది..

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago