ఆయ‌న‌ని చాలా న‌మ్మిన ఎన్టీఆర్.. ఆయ‌న‌ వ‌ల్ల‌నే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">విశ్వ విఖ్యాత à°¨‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు గురించి ఎలాంటి వార్త‌లు à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చిన కూడా అవి ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి&period; ఆయ‌à°¨ జీవితంలో ఎన్నో సంఘ‌ట‌à°¨‌లు చోటు చేసుకోగా&comma; ఒక్కొక్క‌టి అలా à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తున్నాయి&period; సీనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ రాక ముందు అలాగే వచ్చిన తర్వాత ఎంతో మంది ఆప్తులు ఉన్నారు&period;అలాంటి ఒకరిలో చెప్పుకోవాల్సింది బీవీ మోహ‌న్ రెడ్డి గురించి&period; ఆయన పూర్తి పేరు బైరెడ్డి విశ్వమోహన్ రెడ్డి&period; జాతకాలు చెప్పడంలో దిట్ట అయిన అత‌ను కర్నూలు జిల్లాలో చాలా పేరు సంపాదించుకున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో బీవీ రెడ్డితో పరిచయాలు ఉంన్నాయి&period; అప్పటి సీఎం జలగం వెంగళరావు కూడా ఈయన స్నేహితుడే&period; అయితే బీవీ రెడ్డిని ఎన్టీఆర్ ఎంతో ఇష్ట‌à°ª‌డేవారు&period; ఎన్టీఆర్ మహానటుడే కాకుండా మహార్జాతకుడు అవుతారని ఈయ‌à°¨ చెప్ప‌గా అది నిజం అయింది&period; బీవీ రెడ్డిని ఎన్టీఆర్ ఎంతో à°¨‌మ్మేవారు&period; ఒక రెండు రోజులు మోహన్ రెడ్డి కనిపించకపోతే ఎన్టీఆర్ చాలా లోన్లీ గా ఫీల్ అయ్యే వారట&period; ఫోన్ చేసి మరీ పిలిపించుకునే వారట&period; ఒకరోజు అవుట్ డోర్ షూటింగ్ వెళ్తున్న సమయంలో మాట్లాడుకుంటున్నారు&period; ఎంతోమంది ప్రజలు నన్ను దేవుడిగా కొలుస్తున్నారు&period; వారికి నేను ఏమి ఇవ్వగలను&period;&period; రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని ఎన్టీఆర్ మోహన్ రెడ్డి తో అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9373 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;sr-ntr&period;jpg" alt&equals;"this is the reason why sr ntr done two marriages " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో వెంటనే మోహన్ రెడ్డి అన్నగారు మంచి నిర్ణయం తీసుకున్నారు&period; మీరు గనక రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు&period; ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారని చెప్పానర‌ట‌&period;&period; ఈ విధంగానే ఎన్టీఆర్ సీఎం అయ్యారు&comma; ఆయన క్యాబినెట్ లో మోహన్ రెడ్డి మంత్రి అయ్యారు&period; అంతేకాకుండా మోహన్ రెడ్డి మాట వల్లే ఎన్టీఆర్ రెండవ వివాహాం కూడా చేసుకున్నాడ‌నే టాక్ ఉంది&period; రెండో వివాహంతో రాజ‌యోగం à°ª‌డుతుంద‌ని మోహ‌న్ రెడ్డి చెప్పిన కార‌ణంగానే ఎన్టీఆర్ పెళ్లికి ఆస‌క్తి చూపించిన‌ట్టు à°¸‌మాచారం&period; తుదిశ్వాస à°µ‌à°°‌కు మోహ‌న్ రెడ్డితో ఎన్టీఆర్ సాన్నిహిత్యం సాగింద‌ని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago