Directors : ఈ ద‌ర్శ‌కులకు ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ అంటే తెలియ‌దు.. వారెవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Directors &colon; ఒక సినిమా హిట్ కావాల‌న్నా&comma; ఫ్లాప్ కావాల‌న్నా కూడా మొత్తం à°¦‌ర్శ‌కుడి చేతిలోనే ఉంటుంది&period; అత‌డు కెప్టెన్ ఆఫ్ ది షిప్&period; 24 క్రాఫ్ట్‌à°²‌ని సరైన à°ª‌ద్ద‌తిలో వాడుకుంటూ à°¸‌క్సెస్ సాధించాల్సి ఉంటుంది&period; ఒక‌సారి సినిమాపై ఎంతో à°¨‌మ్మ‌కం ఉన్నా కూడా కొన్ని సార్లు ప్రేక్ష‌కులు ఆ సినిమాల‌ని ఫ్లాప్ చేస్తారు&period; అయితే పెద్ద పెద్ద à°¦‌ర్శకులు సైతం à°¤‌à°® కెరియ‌ర్ లో ఫ్లాప్స్ చ‌వి చూశారు&period; కానీ ఓ ఏడుగురు à°¦‌ర్శ‌కులు మాత్రం ఫ్లాప్ రుచి చ‌వి చూడ‌లేదు&period; వారెవ‌రో ఇప్పుడు ఓ సారి చూద్దాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుల‌లో రాజ‌మౌళి ముందు ఉంటారు&period; ఆయ‌à°¨ స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమాతో కెరీర్‌ని మొద‌లు పెట్టి à°µ‌రుస హిట్స్ అందుకున్నాడు&period; రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ తో విదేశాల్లో సైతం జ‌క్క‌న్న à°¸‌త్తా చాటాడు&period; ఆయ‌à°¨ కెరీర్ లో à°µ‌చ్చిన సినిమాలన్నీ బ్లాక్ à°¬‌స్ట‌ర్ గానే నిలిచాయి&period; ఇక కేజీఎఫ్ à°¦‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కూడా అప‌జ‌యం అనేది లేకుండా విజ‌యాలు సాధించాడు&period; ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో à°¸‌లార్ సినిమా చేస్తున్నాడు&period; ఈ సినిమా à°¤‌à°°‌వాత ఎన్టీఆర్ తో సినిమా చేయ‌నున్నాడు&period; ఇక à°¤‌మిళ యంగ్ డైరెక్ట‌ర్ అట్లీకి కూడా ఫ్లాప్ అనేది ఎరుగ‌డు&period; దర్శ‌కుడు లోకేష్ క‌à°¨‌క‌రాజ్ క‌త్తి సినిమాతో à°¸‌త్తా చాటాడు&period; రీసెంట్ గా క‌à°®‌ల్ హాస‌న్ తో విక్ర‌మ్ సినిమా తెర‌కెక్కించి బ్లాక్ à°¬‌స్ట‌ర్ అందుకున్నాడు&period; ఆయ‌à°¨ చేసిన సినిమాలు కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3626" aria-describedby&equals;"caption-attachment-3626" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3626 size-full" title&equals;"Directors &colon; ఈ à°¦‌ర్శ‌కులకు ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఫ్లాప్ అంటే తెలియ‌దు&period;&period; వారెవ‌రో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;directors&period;jpg" alt&equals;"these Directors do not have any flop movies till now " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3626" class&equals;"wp-caption-text">Directors<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బాలీవుడ్ à°¦‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరాని ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించాడు&period; ఆయ‌à°¨‌కు ఫ్లాప్ అనేది తెలియ‌దు&period; పీకే&comma; త్రీ ఇడియ‌ల్స్ లాంటి చిత్రాల‌తో రాజ్ కుమార్ దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు&period; à°¦‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి à°µ‌రుస సూప‌ర్ హిట్ à°²‌తో దూసుకుపోతున్నాడు&period; ప్రాజెక్ట్ కె à°¦‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఎవ‌డే సుబ్ర‌à°®‌ణ్యం సినిమాతో టాలీవుడ్ కు à°¦‌ర్శ‌కుడిగా à°ª‌రిచ‌యం అయ్యాడు&period; à°®‌హాన‌టి లాంటి ఎపిక్ తీసి అంద‌à°°à°¿ దృష్టినీ ఆక‌ర్షించాడు&period; ఇత‌నికి కూడా ఒక్క ఫ్లాప్ లేదు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago