చిత్ర పరిశ్రమ ఎన్నో సవాళ్లను కూడుకున్న రంగం. ఈ రంగంలో చాలా మంది కష్టపడి పైకి వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. సినిమాల్లో ముఖానికి మేకప్ వేసుకుని నవ్వుతూ ఉండే వారందరూ వ్యక్తిగత జీవితాల్లో ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ అదంతా మనకు తెలియదు. అయితే ఎవరైనా సరే పెళ్లి అయిన అనంతరం అత్తగారింట్లో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటారు. అయితే కొందరు నటీమణులకు కాలం కలిసి రాక పెళ్లయిన కొద్ది రోజులకే భర్తకు దూరం అవడం వారు ఆకస్మాత్తుగా మరణించడంతో తమ జీవితాలలో చీకటి ముసుగులు అలుముకుంటున్నాయి. ఇక అలా ఎవరు ఉన్నారు.. ఒకసారి తెలుసుకుందాం.
భానుప్రియ ఆదర్శ కౌశల్ ని వివాహం చేసుకొని అమెరికాకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇకపోతే అక్కడ పాప జన్మించిన తర్వాత భర్తతో తగాదాలు ఏర్పడడంతో ఆమె ఇండియా వచ్చింది. అయితే అక్కడ ఆదర్శ కౌశల్ మరణించడంతో భానుప్రియ అక్కడకు వెళ్లి దగ్గరుండి అతని అంత్యక్రియలు పూర్తి చేసింది. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘన రాజ్.. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడ ముచ్చటైన జంట వీరిది. ఇకపోతే చిరంజీవి రెండేళ్ళకే గుండెపోటుతో కన్నుమూయడం జరిగింది. ఇక ఆయన చనిపోయినప్పుడు ఆమె భార్య 5వ నెల గర్భవతి గా ఉంది. ప్రస్తుతం కొడుకుతో, కుటుంబంతో కలిసి ఉంటుంది.
సురేఖ వాణి చాలా చిన్న వయసులోనే ఆమె భర్తను కోల్పోయింది. కాగా ఈయన పలు టీవీ సీరియల్స్ కు డైరెక్టర్ గా పని చేసేవారు. అయితే అంతే కాదు వీరిద్దరిది ప్రేమ వివాహం. కాగా ఆయన మరణించడంతో తన కూతురు సుప్రీతతో కలిసి జీవిస్తోంది.
రేఖ హాట్ లైన్ కిచెన్ వేర్ సంస్థ యజమాని ముఖేష్ అగర్వాల్ ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ముఖేష్ కి గతంలోనే పెళ్లి జరిగిందని, పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. దాని తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. కాగా దాని అనంతరం విడిపోయారు. అయితే రేఖతో విడాకులు జరగడం, తర్వాత వ్యాపారంలో నష్టాలతో ఆత్మహత్య చేసుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…