Thalalo Rendu Sudulu : త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా ? ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Thalalo Rendu Sudulu &colon; పూర్వ‌కాలం నుంచి à°®‌నం అనేక విశ్వాసాల‌ను à°¨‌మ్ముతూ à°µ‌స్తున్నాం&period; పెద్ద‌లు వాటిని à°®‌à°¨‌కు చెబుతూ à°µ‌స్తున్నారు&period; అయితే కొన్ని విశ్వాసాలు నిజం అవుతుంటాయి&period; అలాంటి వాటిలో ఒక‌టి&period;&period; à°¤‌à°²‌లో రెండు సుడులు&period; ఈ విధంగా ఉన్న‌వారికి రెండు పెళ్లిళ్లు అవుతాయ‌ని&period;&period; ఇద్ద‌రు భార్య‌లు ఉంటార‌ని&period;&period; à°ª‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంద‌ని&period;&period; చెబుతుంటారు&period; à°®‌à°°à°¿ దీనికి పండితులు ఏమ‌ని à°¸‌మాధానం చెబుతున్నారు&period;&period; అంటే&period;&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°²‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు కావు&period; పెద్ద‌లు ఆ విధంగా సామెత చెబుతూ ఉంటారు కానీ&period;&period; శాస్త్రాల ప్ర‌కారం&period;&period; à°¤‌à°²‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయ‌ని&period;&period; ఎక్క‌à°¡à°¾ చెప్ప‌లేదు&period; అలా ఎక్క‌డైనా జ‌రిగితే అది యాదృచ్ఛిక‌మే&period; కానీ ఈ విష‌యం నిజం కాదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3378" aria-describedby&equals;"caption-attachment-3378" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3378 size-full" title&equals;"Thalalo Rendu Sudulu &colon; à°¤‌à°²‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా &quest; à°ª‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా &quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;Thalalo-Rendu-Sudulu&period;jpg" alt&equals;"Thalalo Rendu Sudulu what happens if anybody have these " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3378" class&equals;"wp-caption-text">Thalalo Rendu Sudulu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రం à°¤‌à°²‌లో రెండు సుడులు ఉండ‌డం అదృష్టాన్ని తెచ్చి పెడుతుంద‌ని అంటున్నారు&period; ఎందుకంటే ఈ విధంగా ఉన్న‌వారు సాధార‌à°£ వ్య‌క్తుల క‌న్నా భిన్నంగా ఆలోచిస్తారు&period; à°­‌విష్య‌త్ ప్రణాళిక‌à°²‌పై దృష్టి ఎక్కువ‌గా ఉంటుంది&period; ముందు చూపుతో వ్య‌à°µ‌à°¹‌రిస్తారు&period; అనేక విష‌యాల‌లో వారు ఆచి తూచి నిర్ణ‌యాలు తీసుకుంటారు&period; అవి వారికి మేలు చేస్తాయి&period; అలాగే ఏ విష‌యంలో అయినా à°¸‌రే దూర‌దృష్టి ఎక్కువ‌గా ఉంటుంది&period; సాధార‌ణంగా ఈ వ్య‌క్తులు అంత సుల‌భంగా మోస‌పోరు&period; మోస‌గించే గుణం కూడా ఉండ‌దు&period; క‌ష్ట‌à°ª‌à°¡à°¿ పైకి à°µ‌స్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°²‌లో రెండు సుడులు ఉన్న‌వారు మిగిలిన వారి క‌న్నా భిన్నంగా ఆలోచిస్తారు&period; ఎల్ల‌ప్పుడూ సృజ‌నాత్మ‌క‌à°¤‌ను కోరుకుంటారు&period; చురుగ్గా ఉంటారు&period; వీరికి జీవితంపై ఒక స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌à°¨ ఉంటుంది&period; వీరు జీవితంలో ఉన్న‌à°¤ శిఖ‌రాల‌కు చేరుకునేందుకు&comma; ఏ రంగంలో అయినా రాణించేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని&period;&period; జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది&period; అంతేకానీ&period;&period; à°¤‌à°²‌లో రెండు సుడులు ఉన్నంత మాత్రాన రెండు పెళ్లిళ్లు మాత్రం కావు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago