Telugu Directors : ఈ 12 మంది ద‌ర్శ‌కులు పాటించే సెంటిమెంట్స్ గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Telugu Directors &colon; ఏ రంగంలోనైనా సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఉంటుందో ఉండదో చెప్పలేం కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం à°¤‌ప్ప‌క సెంటిమెంట్లకు ఉండే ప్రాధాన్యత ఉంటుంది&period; à°®‌ళ్లీ ఆ సెంటిమెంట్ అంతా అంతా కాదు&period;చాలా మంది డైరెక్టర్లు ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాకు ఫాలో అయిన వాటినే ఇతర సినిమాల్లో కూడా అనుసరించటానికి ఎక్కువ ఆస‌క్తి చూపుతుంటారు&period; అలానే సినిమా à°¸‌క్సెస్ అయిన‌ప్పుడు ఏం చేశామ‌నే దానిని కూడా ఫాలో అవుతుంటారు&period; అది సెంటిమెంట్ అని వారు అనుకుంటే ఇంకొంద‌రు కో ఇన్సిడెంట్ అంటారు&period; ముందుగా à°¦‌ర్శ‌కుల‌లో త్రివిక్ర‌మ్ సెంటిమెంట్ చూస్తే ఆయ‌à°¨ సినిమా టైటిల్స్ అన్నీ ఎక్కువగా &OpenCurlyQuote;అ’ తోనే స్టార్ట్ అవుతున్నాయి&period; తన కెరీర్ బిగినింగ్ లో వచ్చిన &OpenCurlyQuote;అతడు’ మూవీ నుంచి ఇటీవ‌à°² &OpenCurlyQuote;అల వైకుంఠపురం’ వరకు అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు త్రివిక్రమ్&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¦‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర రావు ఒక మూవీ చిత్రీకరణ పూర్తి అయ్యాక తిరుపతి కి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటారు అలాగే ఒక మూవీ పూర్తి అయ్యేవరకు గడ్డం తియ్యరు&period; కళాతపస్వి విశ్వనాధ్ తన సినిమాలన్నిటికీ ఎక్కువగా &OpenCurlyQuote;ఎస్’ అక్షరం తోనే తీస్తారు&period; అంతే కాకుండా షూటింగ్ ఉన్నంత కాలం కాకి దుస్తులే ధరిస్తారు&period;అలానే సినిమాల్లో ఒక్క షాట్ అయినా గోదావరి తీరం లో తీస్తారు&period; విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న‌ వంశి ఎక్కువగా తన చిత్రాలను విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తారు&period; అలాగే ఆయన సినిమాల్లో హీరోయిన్లకు పెద్ద బొట్టుని పెడతారు&period; కృష్ణవంశీ చిత్రాల్లో ఎక్కువగా పెద్ద ఉమ్మడి కుటుంబాలే ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13906" aria-describedby&equals;"caption-attachment-13906" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13906 size-full" title&equals;"Telugu Directors &colon; ఈ 12 మంది à°¦‌ర్శ‌కులు పాటించే సెంటిమెంట్స్ గురించి మీకు తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;telugu-directors&period;jpg" alt&equals;"Telugu Directors do you know these sentiments " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13906" class&equals;"wp-caption-text">Telugu Directors<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాస్ డైరెక్ట‌ర్ వినాయక్ సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్లకు నందిని అనే పేరు పెడుతుంటారు&period; అలానే డాషింగ్ డైరెక్ట‌ర్ తన సినిమాలకు సంబంధించిన స్టోరీ లు&comma; స్క్రిప్ట్ లు రాయడానికి బ్యాంకాక్ వెళ్తాడు&period; ఇది అంద‌రికి కామ‌న్‌గా తెలిసిన విష‌యం&period; కరుణాకరన్ à°¤‌à°¨ సినిమాల్లో హీరోయిన్ ఎంట్రీ షాట్ లో వైట్ డ్రెస్ ఉంటుంది&period; విక్రమ్ కే కుమార్ à°¤‌à°¨ సినిమాలన్నిటిలో హీరోయిన్ పేరు ప్రియా నే&period;&period; హిట్ చిత్రాల à°¦‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి&period;&period; తన ముందు సినిమాలో హీరోయిన్ కి తదుపరి చిత్రం లో ఏదొక రోల్&comma; లేకపోతే స్పెషల్ సాంగ్ అయినా చేయిస్తారు&period; కోడి రామ‌కృష్ణ‌&period;&period; షూటింగ్ సమయంలో తలకి ఒక క్లాత్ కట్టుకొని కనిపించేవారు&period; లోకేష్ కనగరాజ్&period;&period; తెరకెక్కించే చిత్రాల‌లో ప్రధాన పాత్రల్లో ఒక జంట ఉంటే వారిలో ఒకరు ఖచ్చితంగా చనిపోతారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago