Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఆ వ్యాధి ఉంది.. దాని ల‌క్ష‌ణాలు ఏంటంటే.. డాక్ట‌ర్ రాజు ర‌వితేజ‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ అంటే పూన‌కంతో ఊగిపోయే అభిమానులు ఎంద‌రో ఉన్నారు&period; ఆయ‌à°¨ ఇప్పుడు సినిమాలు&comma; రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు&period; అయితే ఎంతో ఆరోగ్యంతో ఉంటూ చాలా ఎనర్జిటిక్‌గా ఉండే à°ª‌à°µ‌న్ పవన్ కళ్యాణ్ 6&comma;7 తరగతిలో ఉన్నప్పుడే ఆస్తమా&comma; జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారట&period;అంతేకాదు ఆ టైంలో తన స్నేహితులు కూడా తనతో ఉండకపోవడంతో ఒంటరివాడిగా మిగిలి పుస్తకాలనే తన స్నేహితులుగా మార్చుకొని పుస్తక పఠన చేసేవారట&period; ఇక à°ª‌à°µ‌న్‌తో à°¸‌న్నిహితంగా ఉండే డాక్టర్ రాజు à°°‌వితేజ అనే వ్య‌క్తి à°ª‌à°µ‌న్ రోగం గురించి ఆశ్చ‌ర్య‌క‌à°°‌మైన కామెంట్స్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌రిచారు&period; à°ª‌à°µ‌న్‌కి ఎన్పిడి రోగం ఉంద‌ని&comma; ఆయ‌à°¨ నుండి ఎవ‌రు కూడా à°¬‌à°¯‌ట‌కు సంతోషంగా రార‌ని చెప్పుకొచ్చిరు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఎన్పిడి అంటే నేర‌సిష‌స్టిక్ à°ª‌ర్సినాలిటీ డిసాస్టర్&period;&period; ఇది ఏంటంటే తాము ఇత‌రుల‌క‌న్నా గొప్ప‌గా భావించ‌డం&comma; ఎదుటి వారిని à°¤‌క్కువ‌గా చూడ‌టం&period; అయితే ఈ వ్యాధిలో రెండు స్టేజెస్ ఉంటాయి&period; మొద‌టి à°¤‌à°®‌ని తాము ఇష్ట‌à°ª‌à°ª‌డం చిన్న‌ప్పుడు పిల్ల‌లలో క‌లుగుతుంది&period; అద్ధంలో చూసుకున్న‌ప్పుడు వారు సంతోషంగా ఫీల‌యితారు&period; ఇక పెద్ద‌య్యా క అది పోతుంది కాని కొంద‌రు మాత్రం నేను గొప్ప ఇత‌రులు నా క‌న్నా à°¤‌క్కువ అనే భావ‌à°¨‌లో ఉంటారు&period; అది తీవ్ర‌మైతేనే ఎన్పిడి అంటార‌ని దాము బాలాజీ అన్నారు&period; బాలు సినిమా షూటింగ్ à°¸‌à°®‌యంలో ఆయ‌ని క‌లిసేందుకు అందరు మూడు రోజులు ఎదురు చూసిన‌ట్టు తెలిసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13910" aria-describedby&equals;"caption-attachment-13910" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13910 size-full" title&equals;"Pawan Kalyan &colon; à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్‌కి ఆ వ్యాధి ఉంది&period;&period; దాని à°²‌క్ష‌ణాలు ఏంటంటే&period;&period; డాక్ట‌ర్ రాజు à°°‌వితేజ‌&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;pawan-kalyan-1&period;jpg" alt&equals;"Pawan Kalyan has that diseases says doctor " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13910" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°µ‌న్‌ని ఎదిరించి మాట్లాడే ధైర్యం ఎవ‌రికి లేదు&period; à°¨‌టించేప్పుడు సైలెంట్‌గా ఉండాలి&period; కంటికి à°¦‌గ్గ‌à°°‌లో గుంప‌లు క‌నిపించ‌రాదు&period; డైర‌క్ట‌ర్ లేదా కెమెరా మెన్ యాక్ష‌న్ అన‌కుండా చేతులు ఊపాలి అంటూ రాజు à°°‌వితేజ చెప్పిన విష‌యాల‌ను ఉదాహ‌రిస్తూ à°ª‌à°µ‌న్ గురించి ఇలాంటి కామెంట్స్ చేశారు బాలాజీ&period; కాగా&comma; 17 సంవత్సరాలు ఉన్న సమయంలో మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య కూడా చేసుకోవాలని ప్రయత్నించాడట పవన్ కళ్యాణ్&period;&period; ఈ నేపథ్యంలోనే ఆ ఒత్తిడిని భరించలేక చిరంజీవి గన్ తీసుకొని కాల్చుకోవడానికి కూడా సిద్ధం కాగా&comma; అది చూసిన సురేఖ మరియు నాగబాబు ఇద్దరు పవన్ కళ్యాణ్ ని తిట్టి ఆ గన్ ని లాక్కున్నారట&period; ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు à°ª‌à°µ‌న్&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago