TDP And Janasena : వైసీపీ మొన్నటి వరకు 175 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని ప్రచారం చేస్తూ వచ్చారు. కాని పలు సర్వేలు చూస్తుంటే మాత్రం ఈ సారి వైసీపీకి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తుంది . రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ దాదాపు 165 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని, 24 ఎంపీ స్థానాలు వైసీపీవేనని తేల్చింది. తెలుగు దేశం పార్టీకి సంబంధించి ఓల్డ్ టీం, మేధావుల వర్గం ఏపీలోని నాలుగు ప్రాంతాల్లో జరిపిన విస్తత సర్వేలో రాయలసీమలో వైసీపీ పార్టీ మెజార్టీలో ఉంటుందని, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రలో స్వల్ప ఆధిక్యతతో టీడీపీ ఉందని, ఉభయ గోదావరి జిల్లాల్లో హోరాహోరీగా ఉందని పేర్కొంది.అయితే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుందని తాజాగా చంద్రబాబు కాస్త ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చారు.
టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే సునామి రావడం తప్పదు అంటూ పలువురు విశ్లేషకులు చేస్తున్నారు.అయితే యువగళం పాదయాత్ర, రెండు మహానాడులు వలన టీడీపీకి కలిసి వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ సారు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే సునామి తప్పదని అంటున్నారు. మొత్తం ఈ సారి ఏపీలో రాజకీయ రచ్చ పీక్స్ లొ ఉంటుందని టాక్ . సార్వత్రిక ఎన్నికలు చూస్తే మరో ఏడాది కూడా లేవు. పొత్తులతో వెళ్లాలనుకుంటే ఇరు పార్టీ శ్రేణులకు మానసికంగా సిద్ధం చేయాల్సిన సమయమిది. కర్నాటక ఎన్నికల తరువాత బీజేపీ నుంచి వచ్చే సానుకూల సంకేతాలను బట్టి పొత్తుల కథకు శుభారంభం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని పవన్ శపధం చేశారో.. అప్పటి నుంచే పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. దానిని ముందుకు తీసుకెళ్లడంలోనూ పవన్ కళ్యాణ్ దే ప్రధాన పాత్ర. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని హెచ్చరించడం టీడీపీలో జవసత్వాలు నింపింది. జన సైనికుల్లో కసి పెరిగింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకత్వాలతో పనిలేకుండా రెండు పార్టీల శ్రేణులు పోటీచేసి మంచి ఫలితాలే సాధించాయి. దీంతో పొత్తుల అంశానికి మరింత బీజం పడింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…