Tamannaah : అభిమాని చేసిన ప‌ని చూసి షాకైన త‌మ‌న్నా.. వీడియో వైర‌ల్..

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.తెలుగులో మంచి గుర్తింపు ద‌క్కించుకున్న త‌మ‌న్నా త‌మిళం,హిందీతో పాటు తెలుగులోను పలు సినిమాలు చేసింది జీ క‌ర్దాలో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి న‌టించిన త‌మన్నా వీడియోలు నెట్టింట ఓ రేంజ్‌లో వైర‌ల్ అయ్యాయి. ఇక త‌న ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌తో క‌లిసి ల‌స్ట్ స్టోరీస్ 2లోనూ బోల్డ్ సీన్స్‌లో ఘాటు రొమాన్సే చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఓ వైపు బోల్డ్‌గా న‌టించ‌టం, మ‌రో వైపు విజ‌య్ వ‌ర్మ‌తో ల‌వ్ ట్రాక్ వంటి కార‌ణాల‌తో త‌మ‌న్నా సెంటరాఫ్ ఎట్రాక్ష‌న్ అయ్యారు. ఆమె ఎక్కడున్నా మీడియా ఆమె చుట్టూనే చేరుతుంది.

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైన్ తో మంత్ర ముగ్ధుల‌ని చేసింది. తాజాగా తమన్నా మరోసారి తన అందంతో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. తమన్నా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.

Tamannaah surprised by fan selfie
Tamannaah

రీసెంట్ గా తమన్నా ముంబయి విమానాశ్రయంలో కనిపించి సందడి చేశారు. మిల్క్ బ్యూటీని చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. అంతేకాకుండా ఆమెతో సెల్పీ దిగేందుకు ఎగబడ్డారు. తమన్నా కూడా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో ఓ మహిళా ఫ్యాన్ తమన్నా కాళ్లకు దండం పెట్టి.. పూలబొకేతోపాటు ఓ గ్రీటింగ్ కార్డును ఆమెకు ఇచ్చారు. దీంతోపాటు తన చేతిపై తమన్నా ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్న బొమ్మను చూపించారు. ఈ టాటూ కింద ‘లవ్ యూ తమన్నా’ అని కూడా రాసి ఉంది. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన మిల్క్ బ్యూటీ.. ఆమెను కౌగిలించుకొని థ్యాంక్యూ ఫర్ యువర్ లవ్ అంటూ కాసేపు కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. త‌మ‌న్నాకి సంబంధించిన వీడియో సొష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago