Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు ఈ అమ్మడు తన అందచందాలతో పాటు నటతోను అదరగొట్టింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ అందిపుచ్చుకున్న తమన్నా ఇటీవల కాలంలో బాగా వార్తల్లో నిలుస్తుంది. అది గ్లామర్ షో విషయంలో కాదు, ఘాటు ప్రేమ విషయంలో. విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న ఈ భామ ఇటీవల ఎక్కువగా ఆయనతో తళుక్కున మెరిసింది. అంతేకాదు అతనితో ప్రేమలో ఉన్న విషయాన్ని కూడా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తమన్నా ఇటీవల వెరైటీ డ్రెస్సులలో మెరుస్తూ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తూ రచ్చ చేస్తుంది. కేక పెట్టించే అందాలతో మతులు పోగొడుతుంది. తమన్నా నయా లుక్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అయితే ఎప్పుడైనా అందాలు కనిపించేలా డ్రెస్ ధరిస్తుంది తమన్నా. అభిమానులని దృష్టిలో పెట్టుకుందేమో ఏమో, పలుచని టాప్ లో బ్రా అందాలను ప్రదర్శించింది. దీంతో ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు. తమన్నాకి మాకు ఏం ఇవ్వాలో తెలుసు అంటూ సంబరపడుతున్నారు. ఆమె ఫోటోలకు కామెంట్లతోపాటు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
తమన్నా.. విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌ని రీసెంట్‌గా బయటపెట్టింది. అవును విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని వెల్లడించింది. `లస్ట్ స్టోరీస్ 2`లో తమ ప్రేమ మొదలైందట. ఈ ఓటీటీ ఫిల్మ్ టైమ్‌లో తమ ఇద్దరి మనసులు కలిశాయని పేర్కొంది తమన్నా. విజయ్ వర్మ తనకు సహ నటుడు అనే కారణంతో ఇష్టపడలేదని, తాను చాలా మంది హీరోలతో పనిచేశానని, కానీ విజయ్ వర్మ చాలా ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. నన్ను దెబ్బతీయాలని చూసే వారి నుంచి విజయ్ రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నా, అందులోకి విజయ్ వర్మ వచ్చాడని తెలిపింది తమన్నా.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…