Tamannaah : క‌ళ్లు చెదిరే అందంతో త‌మ‌న్నా అందాల ర‌చ్చ‌.. పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tamannaah &colon; మిల్కీ బ్యూటీ à°¤‌à°®‌న్నా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; జైలర్‌&grave;&period;&period; సినిమా లో తమన్నా చేసిన &grave;నువ్వు కావాలయ్యా &grave; సాంగ్‌ పెద్ద హిట్ &period; థియేటర్లలో&comma; సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు ఓ రేంజి రెస్పాన్స్ వచ్చింది&period; ఈ పాట తమిళ వర్షన్‌కు 75 మిలియన్స్ తెలుగు వీడియో సాంగ్‌కు 20 మిలియన్స్‌ &lpar;రెండు కోట్లు&rpar; వ్యూస్‌ రావటమే అందుకు సాక్ష్యం&period; ఇన్ని కోట్లల్లో వ్యూస్‌ వచ్చాయంటే ఆ సాంగ్ ఏ రేంజ్‌లో హిట్టయిందో తెలుస్తోంది&period; ఆ పాటలో తమన్నా మూమెంట్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు&period; ఆయన కూడా తమన్నా సాంగ్‌పై అసభ్యంగా మాట్లాడారు&period; అలాంటి పాటకు సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు&period; ఆ సాంగ్‌తో à°¤‌à°®‌న్నా తెగ హైలైట్ అయింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న వయసులోనే తమన్నా భాటియా &&num;8216&semi;చాంద్ సా రోషన్ చహ్రా&&num;8217&semi; అనే హిందీ చిత్రంలో నటించింది&period; ఆ తర్వాత &&num;8216&semi;శ్రీ&&num;8217&semi; అనే మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది&period; ఆ వెంటనే తమిళంలో &&num;8216&semi;కేడీ&&num;8217&semi; ఫిల్మ్ చేసింది&period; అయినా &&num;8216&semi;హ్యాపీ డేస్&&num;8217&semi; మూవీతోనే తమన్నా మొట్టమొదటి విజయాన్ని సొంతం చేసుకుంది&period; దీంతో ఆమె ఒక్కసారిగా టాలీవుడ్‌లో ఫుల్ పాపులర్ అయిపోయింది&period; టాలీవుడ్‌లో తమన్నా భాటియా సెన్సేషన్‌గా మారింది&period; ఫలితంగా అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది&period; ఇలా స్టార్ హీరోయిన్‌గా సుదీర్ఘ కాలం హవాను చూపించింది&period; గతంలో మూవీలకే పరిమితమైన తమన్నా &&num;8216&semi;లెవెంట్ అవర్&&num;8217&semi; వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి వెళ్లింది&period; తర్వాత &&num;8216&semi;నవంబర్ స్టోరీస్&&num;8217&semi;&comma; &&num;8216&semi;లస్ట్ స్టోరీస్ 2 చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21033" aria-describedby&equals;"caption-attachment-21033" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21033 size-full" title&equals;"Tamannaah &colon; క‌ళ్లు చెదిరే అందంతో à°¤‌à°®‌న్నా అందాల à°°‌చ్చ‌&period;&period; పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;tamannaah&period;jpg" alt&equals;"Tamannaah attended to a program latest video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21033" class&equals;"wp-caption-text">Tamannaah<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమన్నా గత ఏడాది F3&comma; గుర్తుందా సీతాకాలం అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period; కానీ&comma; ఇవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు&period; ఇక&comma; ఇటీవలే చిరంజీవితో &&num;8216&semi;భోళా శంకర్&&num;8217&semi;&comma; రజినీకాంత్‌తో &&num;8216&semi;జైలర్&&num;8217&semi; మూవీలు చేసింది&period; వీటితో పాటు ఆమె హిందీలో &&num;8216&semi;భోలే చుడియాన్&&num;8217&semi;&comma; మలయాళంలో &&num;8216&semi;బంద్రా&&num;8217&semi;&comma; తమిళంలో &&num;8216&semi;అరన్మనై 4&&num;8217&semi; వంటి సినిమాలనూ పూర్తి చేసింది&period; తమన్నా భాటియా ఎన్నో ఏళ్ల పాటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూనే ఉంటోంది&period; ఇందులో ఎక్కువగా తన ఫొటోలు&comma; వీడియోలు వదులుతోంది&period; వీటిలో అప్పుడప్పుడూ హద్దు దాటి మరీ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి&period; మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా తమన్నా ఎక్కువగా షేర్ చేస్తోంది&period; దీంతో ఈ బ్యూటీ సెన్సేషన్‌గా మారుతోంది&period; à°¤‌మన్నాని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌à°°‌చిపోతున్నారు&period; అమ్మ‌à°¡à°¿ అందాలు చూసి తెగ కామెంట్ల à°µ‌ర్షం కురిపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"W4wa7CjVgso" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago