Irfan Pathan : పాక్‌పై విజ‌యం త‌ర్వాత ఆఫ్ఘాన్ ప్లేయ‌ర్స్‌తో క‌లిసి ఇర్ఫాన్ ప‌ఠాన్ సంద‌డి

Irfan Pathan : వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఇప్పటికే డిపెండింగ్‌ ఛాంపియన్‌ను మట్టి కరిపించిన ఆ జట్టు తాజాగా పొరుగు దేశం పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. సోమవారం చెన్నైలోని చెపాక్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ లో పాకిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది అఫ్గన్‌. పాక్‌ విధించిన 283 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్ (65), ఇబ్రహీం జద్రాన్ (87), రహ్మత్ షా (77) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. తమ జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందిస్తారు. ఏ ఫార్మాట్‌లో నైనా పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి వన్డే వియం. అందుకే మ్యాచ్‌ పూర్తయిన తర్వాత అఫ్గన్‌ ఆటగాళ్ల అంబరాలు సంబరాన్నంటాయి.

చెపాక్‌ జమైదానం అంతటా తిరుగతూ తమను ఎంకరేజ్‌ చేసిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ తమ జాతీయ పతకాన్ని చేత పట్టుకుని మైదానం అంతా కలియ తిరిగాడు. ఇదే సందర్భంలో అక్కడ కామెంటరీ చేస్తోన్న ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎదురుకావడంతో అతనితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఇలా ఖాన్‌, పఠాన్‌ లిద్దరూ స్టెప్పులేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. గెలుపు అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ గ్రౌండ్‌లో కలియతిరిగిన ఆఫ్ఘన్ ఆటగాళ్లను ఇర్ఫాన్ పఠాన్ అభినందించాడు. రషీద్ ఖాన్‌తో కలిసి మైదానంలోనే డ్యాన్స్ చేశాడు. ఆ వెంటనే రషీద్‌ను ఆలింగనం చేసుకొని మెచ్చుకున్నాడు. అద్భుతంగా ఆడారంటూ ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లతో సంభాషించాడు. పలువురితో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Irfan Pathan participated in afghanisthan victory
Irfan Pathan

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ మొదట 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని అందుకుంది. 283 పరుగుల ఛేజింగ్‌లో ఆఫ్ఘన్ టాపార్డర్ అదరగొట్టింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ తొలి వికెట్ కు 130 పరుగులు జోడించి సరైన పునాది వేయగా… రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిది మిగతా పని పూర్తి చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago