Surekha Vani : కబాలి నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేగుతుంది. చౌదరి అరెస్ట్ తర్వాత ఆయన కాల్ డేటాను పోలీసులు పరిశీలించగా.. సినీ ఇండస్ట్రికి చెందిన ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. అందులో అషు రెడ్డి, నటి జ్యోతి, సురేఖా వాణి పేర్లు బయటకు రాగా.. డ్రగ్స్ కేసుతో తమకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక సురేఖా వాణి, సుప్రితలు అతనితో క్లోజ్‌గా దిగిన ఫొటోలు బయటకు రావడంతో వారిపై తీవ్రమైన ట్రోలింగ్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో సురేఖా వాణి తన సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసింది.
కొంతకాలంగా వస్తున్న ఆరోపణలకు తమకు ఎటువంటి సంబంధం లేదని.. తమపై ఆరోపణలు చేయడం అపేయండి అంటూ.. తమపై చేస్తున్న వాటితో తన కెరీర్, పిల్లల భవిష్యత్తు, కుటుంబం, ఆరోగ్యం.. ఇలా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ వీడియోలో వేడుకుంది. ఇప్పటికే ఈ కేసుపై ‘బిగ్ బాస్’ అషు రెడ్డి, ఆ తర్వాత నటి జ్యోతి కూడా తమకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.అయితే కాల్ డేటాలో ఆషురెడ్డితో కేపీ చౌదరి వందలాది కాల్స్ మాట్లాడినట్లు సమాచారం బయటకు వచ్చింది. పోలీసుల విచారణలో కొంత మంది నటీమణులతో వందల సార్లు కేపీ ఫోన్ మాట్లాడినట్లు గురించారని వార్తలు వచ్చాయి.
మరోవైపు న్యూస్ ఛానళ్లలో తన ఫోటోలు రావడం పట్ల నటి జ్యోతి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిల ఫోటోలు ఎందుకు పబ్లిష్ చేస్తున్నారని క్వశ్చన్ చేసింది. అబ్బాయిల ఫోటోలు ఎందుకు వేయడం లేదని జ్యోతి ఫైర్ అయింది. చూస్తుంటే రానున్న రోజులలో డ్రగ్స్ కలకలం మరింత హటెక్కించేలా కనిపిస్తుంది. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎంత మంది డ్రగ్స్ పార్టీలు చేసుకున్నారు అనేవి పోలీసుల విచారణలో బయటకు రానుంది అని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…