Neha Sharma : అక్కా చెల్లెళ్ల జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదుగా.. పోటీలు ప‌డి మ‌రీ చూపిస్తున్నారు..!

Neha Sharma : ఇటీవ‌లి కాలంలో చాలా మంది భామ‌లు సినిమా అవ‌కాశాలు లేక‌పోయిన కూడా సోష‌ల్ మీడియా ద్వారా పాపులారిటీ పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఘాటు అందాల‌తో హీటెక్కించే ప్ర‌య‌త్నంలో సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా మొదటిసారి ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ ఈ సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుందనుకున్నారు. కానీ కేవలం రెండు సినిమాలతో టాలీవుడ్లో ఫెడౌట్ హీరోయిన్ గా మారిపోయింది నేహా శర్మ.

ఇక కొన్నాళ్ల‌కి బాలీవుడ్ లోకి వెళ్లి పలు రకాల సినిమాలలో నటించి అక్కడ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో అడ్డు అదుపు లేకుండా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె చేసిన తెలుగు సినిమాలే కారణంగా చెప్పొచ్చు. అయితే ఈ మ‌ధ్య కాలంలో నేహా శ‌ర్మ ఎక్కువ‌గా త‌న అంచందాల‌తో పిచ్చెక్కిస్తుంది. నేహా శర్మ క్లోజ్‌గా తన ఎద అందాలతో కైపెక్కిస్తుంది. క్లీవేజ్‌ షోతో ఇంటర్నెట్‌లో బాంబ్‌లా పేలుస్తుంది. దీంతో ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా ఫొటోల‌పై నెటిజన్లు వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. కుర్రాళ్లని చెడగొట్టేలా ఉన్నాయని, చూడ్డానికి మియా ఖలీఫా లా ఉందని, ఇండియన్ మియా ఖలీఫా అంటున్నారు.

Neha Sharma and aisha sharma latest black dress work out
Neha Sharma

నేహా నిత్యం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. రోజూ క్లీవేజ్‌ షో చేస్తూ, నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. పరువాల ఎత్తులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. తన చెల్లి ఐషా శర్మతో కలిసి జిమ్‌కి వెళ్తుంటుంది నేహా వర్మ. జిమ్‌ సెంటర్‌ వద్ద ఫోటోలకు పోజులిస్తూ రెచ్చగొడుతుంది. వర్కౌట్‌ డ్రెస్‌లో కిర్రాక్‌ అందాలతో ఆటం బాంబ్‌లా పేలుస్తూ రెచ్చ‌గొడుతుంటుంది. ప్రతి రోజు ఆమె ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తున్నారని చెప్పొచ్చు. దీంతో నేహ శర్మతోపాటు చెల్లి ఐషా శర్మ కూడా పాపులర్‌ కావడం విశేషం. ఈ అమ్మ‌డికి మంచి సినిమా అవ‌కాశాలు రావాల‌ని ఫ్యాన్స్ ఎంత‌గానో కోరుకుంటున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago