Sundarakanda Aparna : సుంద‌ర‌కాండ అప‌ర్ణ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sundarakanda Aparna &colon; ఒక‌ప్పుడు వెండితెర‌పై మెరిసిన కొంద‌రు అందాల ముద్దుగుమ్మ‌లు కొద్ది రోజుల‌కి తెర‌à°®‌రుగ‌య్యారు&period; పెళ్లి చేసుకొని సినీ à°ª‌రిశ్ర‌à°®‌కు పూర్తిగా దూరం అయ్యారు&period; అలాంటి వారిలో సుంద‌à°°‌కాండ అప‌ర్ణ ఒక‌రు&period; కె&period; రాఘ‌వేంద్ర‌రావు à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించిన ఈ రీమేక్ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ కాగా&comma; వెంకీ – మీనా జంట‌గా à°¨‌టించిన ఈ సినిమాలో లెక్చ‌à°°‌ర్ వెంక‌టేష్‌ను ప్రేమించే ఓ అల్ల‌à°°à°¿ పిల్లగా అపర్ణ à°¨‌టించి మెప్పించింది&period;ఈ సినిమాతో అపర్ణ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది&period; అయితే ఈ సినిమా à°¤‌ర్వాత అపర్ణ పేరు పెద్ద‌గా వినిపించ‌లేదు&period; అయితే అస‌లు అపర్ణ ఎవ‌రు &quest; ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి &quest; ఈ సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా ఎలా &quest; ఛాన్స్ à°µ‌చ్చిందో తెలుసుకుంటేనే విచిత్రం అనిపిస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుంద‌à°°‌కాండ చిత్రం కోసం రాఘ‌వేంద్ర‌రావు స్టార్ హీరోయిన్‌ని తీసుకోవాల‌ని అనుకున్నారు&period; అయితే పాత్ర‌కి కొత్త అమ్మాయి అయితే బాగా సెట్ అవుతుంది అని భావించి అపర్ణ ను తీసుకున్నారు&period; ఒక రోజు రాఘవేంద్ర రావు గారు నిర్మాత కె&period;వి&period;వి&period; సత్యనారాయణ ఇంటికి వెళ్ళినప్పుడు రాఘవేంద్రరావ‌కు అక్కడ ఉన్న ఒక అమ్మాయి బాగా నచ్చింది&period; ఆ అమ్మాయి అయితే తన మూవీలోని పాత్రకు సరిగ్గా సూట్ అవుతుందని భావించి రాఘవేంద్ర రావు ఆ అమ్మాయిని ఫైన‌ల్ చేశారు&period; దీంతో అపర్ణ అవ‌కాశం అందుకోవ‌డం&comma; ఆ సినిమాతో పాపులారిటీ à°¦‌క్కించుకోవ‌డం జ‌రిగింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4634" aria-describedby&equals;"caption-attachment-4634" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4634 size-full" title&equals;"Sundarakanda Aparna &colon; సుంద‌à°°‌కాండ అప‌ర్ణ ఇప్పుడెలా ఉంది&comma; ఏం చేస్తుంది&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;sundarakanda-aparna&period;jpg" alt&equals;"Sundarakanda Aparna see how is she now " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4634" class&equals;"wp-caption-text">Sundarakanda Aparna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మూవీ తర్వాత అపర్ణ‌కి బాగానే గా అవకాశాలు క్యూ కట్టాయి కానీ ఆమె పేరెంట్స్ అంగీకరించలేదు&period; అయితే అపర్ణ దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం అనే చిత్రంలో యాక్ట్ చేయడం జరిగింది&period; ఈమె శాంతినికేత‌న్&comma; చంద్ర జ్వాల సీరియ‌ల్స్‌లో కూడా à°¨‌టించారు&period; ఆ తర్వాత అపర్ణ 2002 లో మ్యారేజ్ చేసుకొని అమెరికా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయింది&period;ఆమెకు ఓ బాబు ఉన్నారు&period; ప్ర‌స్తుతం అపర్ణని చూస్తే అస్స‌లు గుర్తు à°ª‌ట్ట‌లేరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4635" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;sundarakanda-aparna-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago