Suman : ఒకప్పుడు స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న సుమన్ ఇప్పుడు విలన్‌గా, క్యారెక్ట్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుతున్నాడు. ఆయన అప్పుడప్పుడు మీడియా ముఖంగా మాట్లాడే మాటలు సెన్సేషన్ అవుతుంటాయి. ఇటీవల తిరుపతిలో ఉన్న తన అభిమాని నారాయణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు సుమన్. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన సుమన్.. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పార్టీ అయ్యింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఐఆర్ఎస్ అయినా ఆతను మద్దతు ఇస్తానని చెప్పారు సుమన్. సీఎం కేసీఆర్ మీద నాకు అంత అభిమానం ఉంది అని చెప్పారు.
రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తను రాజకీయాల్లోకి ప్రవేశించాలనే విషయం ఇంకా ఆలోచించలేదని.అన్నారు. తిరుమల వెళ్లి దండం పెట్టడం తప్ప వెంకటేశ్వరస్వామి మీద తనకు అంత భక్తీ ఉండేది కాదని, అలాగే పెద్దగా కేర్ చేసేవాడిని కాదు అని తెలిపారు సుమన్. అన్నమయ్య సినిమా లో ఏడుకొండల వాడి పాత్ర చేసిన తరవాత తన మీద ఆ వెంకన్నకు అంత ప్రేమ, ఇష్టం ఉన్నాయని తెలిసిందని అందుకే ఆయన పాత్రను తాను పోషించే అవకాశం కల్పించాడని సుమన్ తెలిపారు. జనవరి తర్వాత పాలిటిక్స్ గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.
ఇక ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి సుమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పవన్ సీఎం కావాలని దేవుడు రాసిపెట్టి ఉంటే అవుతాడని అన్నారు. ఎక్కడికి వెళ్లిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కనిపిస్తారని.. ఆ విషయంలో ఆయన అదృష్టవంతుడు అన్నారు. దేవుడు కొంత మందికి మాత్రమే గోప్పపనులు అప్పగిస్తాడు.. అంతే కాని..ఒకరు చేసిన పనులు మరొకరు చేయలేరన్నారు. పవన్ సీఎం కావాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడని.. అది ఎప్పటికైనా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సుమన్ ఒడిశా సీఎంను ఉదాహరణగా చెప్పారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే ధైర్యంగా ఉంటామని ప్రజలు ఎప్పుడు అనుకుంటారో అప్పుడే ఆయన సీఎం అవుతారని సుమన్ పేర్కొన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…