Suhasini : మ‌న‌వ‌డితో సుహాసిని జోర్ధార్ స్టెప్స్.. కేక పెట్టించేసిందిగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Suhasini &colon; తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సుహాసిని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; దాదాపు అప్పటి స్టార్ హీరోలు అందరితో సుహాసిని నటించి మెప్పించారు&period; చిరంజీవి&comma; బాలకృష్ణ&comma; వెంటకేశ్‌ లాంటి బడా హీరోలందరితోనూ నటించి&comma; మంచి గుర్తింపు తెచ్చుకున్నారు&period; ప్రస్తుతం పలు సినిమాల్లో సహాయనటి పాత్రలో ఆమె నటిస్తున్నారు&period; సెలెక్టివ్‍గా చిత్రాల్లో నటిస్తున్నారు&period; à°®‌ణిర‌త్నంని వివాహం చేసుకున్న à°¤‌ర్వాత ఆమె ఎక్కువ‌గా ఫ్యామిలీకే à°¸‌à°®‌యం కేటాయిస్తుంది&period; సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్పుడ‌ప్పుడు à°¤‌à°¨ ఫ్యామిలీకి సంబంధించిన విష‌యాల‌ని షేర్ చేస్తూ ఉంటుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ణిర‌త్నం &comma; సుహాసినిల‌కి కొడుకు ఉండ‌గా&comma; ఆ కొడుక్కి అబ్బాయి జ‌న్మించ‌గా ఆ బుడ‌à°¤‌డితో à°¸‌à°°‌దాగా డ్యాన్స్ చేస్తూ సంద‌à°¡à°¿ చేస్తూ ఉంటుంది&period; ప్ర‌స్తుతం సుహాసిని ఇంగ్లండ్ లో ఉండ‌గా&comma; అక్క‌à°¡ à°®‌à°¨‌à°µ‌డితో క‌లిసి చేస్తున్న సంద‌డికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది&period; ఇక ఆ à°®‌ధ్య సుహాసిని à°¬‌ర్త్ డే జ‌రుపుకోగా&comma; ఆ వేడుక‌లో హీరోయిన్లంతా సుహాసినితో క‌లిసి డ్యాన్స్ చేశారు&period; అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేశాయి&period; 1980&comma;90లలో ఆమె తెలుగు&comma; తమిళం&comma; మలయాళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20750" aria-describedby&equals;"caption-attachment-20750" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20750 size-full" title&equals;"Suhasini &colon; à°®‌à°¨‌à°µ‌డితో సుహాసిని జోర్ధార్ స్టెప్స్&period;&period; కేక పెట్టించేసిందిగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;suhasini&period;jpg" alt&equals;"Suhasini dance with her grand son " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20750" class&equals;"wp-caption-text">Suhasini<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే హీరోయిన్‌గా చేసినప్పుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడారు&period; కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే&period;&period; సున్నితంగా తిరస్కరించేదాన్ని అని తెలిపారు&period; ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉందని&period;&period; అది చేయాలని డైరెక్టర్‌ చెబితే&period;&period; తాను నో చెప్పానన్నారు&period; పరాయి వ్యక్తి ఒడిలో కూర్చోవడం తప్పు కాబట్టి తాను ఆ సీన్‌ చేయనని గట్టిగా వాధించాన్నారు&period; మరో సీన్‌లో హీరో ఐస్‌ క్రీమ్‌ తింటూ నాకు తినిపించాలి&period; హీరో ఎంగిలి చేసిన ఐస్‌ క్రీమ్‌ తినమనటం నాకు నచ్చలేదు&period; వేరే వాళ్లు ఎంగిలి చేసిన ఐస్‌ క్రీమ్‌ నేను ఎలా తింటాను&period;&period; నాకు వేరే ఐస్‌క్రీమ్‌ తీసుకురండి అన్నాను&period; అలా కాకపోతే సీన్‌ అయినా మార్చమని చెప్పాను అని సుహాసిని స్ప‌ష్టం చేశారు&period; తన స్నేహితురాలు నటి శోభనకు కూడా ఓ సమయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైందని సుహాసిని చెప్పారు&period; శోభన నటించిన ఓ సినిమాలో ఇలాంటి సీన్‌నే పెట్టారని&period;&period; ఆ సీన్‌ నచ్చకపోవడంతో ఆమె చేయనని చెప్పిందన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"03m5t0cJ6N4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago