Srikanth : శ్రీ‌కాంత్‌, ఊహ విడాకులు తీసుకోబోతున్నారా..? అస‌లు విష‌యం ఏంటి..?

Srikanth : ఇటీవ‌ల సెల‌బ్రిటీల విడాకుల‌కి సంబంధించి త‌ర‌చు వార్త‌లు వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఏవో కార‌ణాల వ‌ల‌న కొన్ని జంట‌లు త‌మ వైవాహిక జీవితానికి బ్రేక‌ప్ చెప్పుకున్నారు. సమంత – నాగ చైతన్య జంట అనంతరం కోలీవుడ్ టాప్ హీరో ధనుష్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా శ్రీకాంత్‌- ఊహా జంట విడాకులు తీసుకున్నారని, ఏదో ఒక కార‌ణం వ‌ల‌న వారి 25 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేక‌ప్ పడింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

1997లో శ్రీకాంత్-ఊహ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 25 ఏళ్లుగా శ్రీకాంత్-ఊహ కలిసి కాపురం చేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా పరిశ్రమకు పరిచయమయ్యారు. నిర్మల కాన్వెంట్, పెళ్ళిసందD చిత్రాల్లో రోషన్ హీరోగా నటించాడు. కొన్నాళ్లుగా శ్రీకాంత్ తో ఊహకు విబేధాలు తలెత్తుతున్నాయ‌ని, ఆర్థికపరమైన ఇబ్బందులు వీరి మధ్య గొడవలకు కారణమయ్యాయని సమాచారం. మనస్పర్థలు తారాస్థాయికి చేరడంతో విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

Srikanth and ooha reportedly getting divorce what are the reasons
Srikanth

ఈ విష‌యంపై ఒక ప్రముఖ ఛానల్ కి తెలియజేస్తూ.. శ్రీకాంత్, ఊహ స్పందించారు. మేమిద్దరం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాము..మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని కొంతమంది ప్రచారం చేశారు. అయితే ఈ వార్తలలో అసలు నిజం లేదని.. కేవలం అవన్నీ ఒట్టి పుకార్లేనని ఆ వార్తలను కొట్టి పారేశారు. దీంతో వీరి విడాకుల వ్యవహారం ఒక ఫేక్ వార్తలు అంటూ పుల్ స్టాప్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో అటు శ్రీకాంత్ అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కెరీర్ పరంగా శ్రీకాంత్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. హీరోగా ఫేడ్ అవుటైన శ్రీకాంత్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాంత్ విలన్ రోల్ చేసిన అఖండ మంచి విజయం సాధించింది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago