Sri Reddy : న‌ల్ల కోడికూర‌.. చింతకాయ‌లు వేసి వండితే రుచి ఎలా ఉంటుందో చెప్పిన శ్రీ‌రెడ్డి.. వీడియో..

Sri Reddy : సంచల‌నాల‌కు మారు పేరుగా నిలుస్తున్న శ్రీరెడ్డి ఇటీవ‌లి కాలంలో యూట్యూబ్ ద్వారా లేదంటే సోష‌ల్ మీడియా ద్వారా సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా యూట్యూబ్ లో శ్రీరెడ్డి వెరైటీ వంట‌కాలు చేస్తూ నోరూరించేలా చేస్తుంది. శ్రీరెడ్డి వంట‌కాల‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. తాజాగా శ్రీరెడ్డి న‌ల్ల కోడి కూర వండింది. ఇందులో చింత‌కాయ‌లు వేసుకొని తింటే ఆ రుచి వేరే లెవ‌ల్‌లో ఉంటుంద‌ని చెప్పింది. ఒకవైపు అందాల సోయ‌గం చూపిస్తూ మ‌రోవైపు బూతుల పంచాంగం విప్పుతూ శ్రీరెడ్డి సంద‌డి చేస్తుంది. శ్రీరెడ్డి తాజా వంట‌కానికి సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్‌ చేస్తుంది.

తెలుగులో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో ఇండస్ట్రీలో పాపులర్ అయిన శ్రీరెడ్డి అందరి నటీనటుల మాదిరిగానే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుని తన ప్రతిభ నిరూపించుకోవాలని వచ్చింది. కానీ దురుదృష్టవశాత్తూ అవకాశాల పేరుతో కొంతమంది చేతిలో మోసపోవ‌డంతో కాస్టింగ్ కౌచ్ అంటూ ర‌చ్చ చేసింది. అప్పట్లో నటి శ్రీ రెడ్డి ఏకంగా రోడ్లపై అర్థ నగ్న ప్రదర్శనలు కూడా చేసింది. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు పాపులర్ అయిపోయింది..

Sri Reddy cooked black chicken curry video
Sri Reddy

అయితే ఈ మధ్యకాలంలో నటి శ్రీరెడ్డికి సినిమా ఆఫర్లు పెద్దగా లేకపోవడంతో యూట్యూబ్ అలాగే ఫేస్‌బుక్ వంటి వాటిలో వంటల వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. అప్పుడప్పుడూ శ్రీరెడ్డి త‌న ఫాలోవ‌ర్స్‌కి నీతి సూత్రాలు కూడా చెబుతూ ఉంటుంది. ప్రేమ‌లు దోమ‌లు అంటూ తిర‌గొద్దని, ఆడ‌పిల్ల‌లు ప‌ద్ద‌తిగా ఉండాల‌ని, ప‌లు సూచన‌లు కూడా చేస్తుంటుది. ఏదేమైనా శ్రీరెడ్డి యూట్యూబ్‌తో సంచ‌ల‌నంగా మార‌తుండ‌గా, దీని ద్వారా నెల‌కు 6 నుండి 7 ల‌క్ష‌లు సంపాదిస్తుంద‌ని అంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago