SRHలో ఇక‌పై ఈ ప్లేయ‌ర్లు ఉండ‌రు.. టాటా చెప్పేసిన‌ట్లే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">SRH &colon; ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టు తృటిలో కప్‌ చేజార్చుకుంది&period; కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఓడి టైటిల్ కోల్పోయింది&period; ఇక IPL సీజన్ 17 ముగిసిన వెంటనే&comma; IPL 2025 చర్చలు ప్రారంభమయ్యాయి&period; ఆటగాళ్ల రిటెన్షన్ అంశంతోనే ఈ చర్చలు ప్రారంభం కావడం విశేషం&period; అంటే ఐపీఎల్ 2025కి మెగా వేలం జరగనుంది&period; ఈ మెగా వేలానికి ముందే ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది&period; ఈసారి కొందరు ఫ్రాంచైజీలు 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించాలని బీసీసీఐని అభ్యర్థించారు&period; అంటే&comma; 2022లో జరిగిన మెగా వేలంలో కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అనుమతించారు&period; అలాగే&comma; ఈ రిటెన్షన్ కోసం కొన్ని షరతులు విధించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షరతుల ప్రకారం ఒక జట్టు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది&period; అంటే&comma; రూ&period;42 కోట్లు ఖర్చవుతుంది&period; ముగ్గురిని రిటైన్ చేసుకుంటే రూ&period;33 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది&period; కేవలం ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ&period; 24 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది&period; ఒక్క ఆటగాడిని రిటైన్ చేసుకుంటే రూ&period; 14 కోట్లు ఇవాల్సి ఉంటుంది&period;4 ఆటగాళ్లను రిటైన్ చేస్తే&colon; 1à°µ ఆటగాడు రూ&period;16 కోట్లు&comma; 2à°µ ఆటగాడు రూ&period;12 కోట్లు&comma; 3à°µ ఆటగాడు రూ&period;8 కోట్లు&comma; 4à°µ ఆటగాడు రూ&period;6 కోట్లు మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది&period; అంటే&comma; దీని ప్రకారం మొత్తం రూ&period;42 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది&period; అయితే ఎస్ఆర్ హెచ్ à°µ‌చ్చే సీజ‌న్ కోసం క‌à°¸‌à°°‌త్తులు చేస్తుంది&period; ఈ సారి à°¸‌రిగ్గా రాణించ‌లేక‌పోయిన వారిపై వేటు వేయాల‌ని భావిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27070" aria-describedby&equals;"caption-attachment-27070" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27070 size-full" title&equals;"SRHలో ఇక‌పై ఈ ప్లేయ‌ర్లు ఉండ‌రు&period;&period; టాటా చెప్పేసిన‌ట్లే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;srh-2&period;jpg" alt&equals;"SRH or sunrisers hyderabad may remove these players" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27070" class&equals;"wp-caption-text">SRH<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°®‌ద్‌&comma; à°®‌యాంక్ అగ‌ర్వాల్‌&comma; మార్క్రర‌మ్&comma; ఫిలిప్స్&comma; మార్కో జాన్సన్&comma; యువ క్రికెట‌ర్స్ అనుమోల్ ప్రీత్ సింగ్&comma; à°¸‌న్వీర్ సింగ్&comma; ఉమ్రాన్ మాలిక్‌ని à°¸‌న్‌రైజ‌ర్స్ విడిచిపెట్ట‌బోతుంద‌ని ఓ టాక్ à°¨‌డుస్తుంది&period; చూడాలి à°®‌à°°à°¿ వీరి విష‌యంలో ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు ఎలాంటి సంచ‌à°²‌à°¨ నిర్ణ‌యాలు తీసుకుంటుందా అనేది&period; ఇక ఈ సీజ‌న్‌లో ఎస్ఆర్ హెచ్ జట్టు ఓటమితో ఎస్ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు&period; ఆ జట్టు సహ యాజమాని కావ్య మారన్ సైతం జట్టు ఓటమి తరువాత స్టేడియంలోనే కన్నీరు పెట్టుకున్నారు&period; ఓటమితో తీవ్ర నిరాశకు గురైన ఆటగాళ్లు మైదానంవీడి నేరుగా డ్రెస్సింగ్ రూంకు వెళ్లారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"pS64smCGht8" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago