Sreemukhi : అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. . తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూ వస్తున్న ఈ భామ నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3లో ఈమె రన్నరప్‌గా నిలిచారు. జులాయి అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో లీడ్ రోల్ కూడా చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకుంటూ వస్తుంది.
ఒకప్పుడు చాలా పద్దతిగా సందడి చేసే ఈ భామ ఇటీవల మత్రం ఎప్పటి కపుడు కొత్త కొత్త ఫోటో షూట్స్‌తో ఈమె అదరగొడుతూనే ఉంది. ఇక స్మాల్ స్క్రీన్ పై తనదైన శైలిలో యాంకర్‌గా దూసుకుపోతుంది. ఇపుడు ఈమె బడా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటిస్తోంది. తాజాగా మరో క్రేజీ స్టార్ హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయబోతన్నట్టు సమాచారం. అయితే శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అనే సినిమా ఆ మధ్య విడుదలైంది. ఈ చిత్రం పెద్దగా అలరించలేకపోయింది. అయితే యాంకరింగ్‌లో ఇటీవల కాంపిటీషన్ ఎక్కువ కావడంతో అందాల ఆరబోత డోస్ పెంచింది.
అయితే తాజాగా శ్రీముఖి ఛమ్కీ డ్రెస్ లో హాట్ అందాలు చూపిస్తూ పిచ్చెక్కించింది. ఈ అమ్మడి స్టన్నింగ్ లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. రోజురోజుకి శ్రీముఖి రచ్చ ఎక్కువైపోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీముఖి స్టార్ హీరోయిన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రాల్లో శ్రీముఖి కీలక పాత్రలలో నటిస్తున్నారట. ఈ అమ్మడు ఈ ఏడాది ఇంట్లో వాళ్లు చూపించిన వారితో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…