Sreemukhi : బాబోయ్ జాలి లాంటి డ్రెస్‌లో.. లోప‌ల అందాల‌న్నీ బ‌య‌ట‌పెట్టేసిన శ్రీముఖి..

Sreemukhi : ఒక‌ప్ప‌టి శ్రీముఖిని, ఇప్ప‌టి శ్రీముఖిని అస్స‌లు పోల్చలేం. ఇటీవ‌లి కాలంలో ఆమె త‌న హాట్ నెస్‌తో తెగ రెచ్చిపోతుంది. చిన్నప్పుడే పలు స్టేజ్ షోలతో యాంకర్ గా, నటిగా అలవాటు పడిన ఆమె అనంతరం సినిమాలలోకి రావాలని భావించింది. ఇక టెలివిజన్ షోలతో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టి మంచి గుర్తింపు అందుకుంది. పటాస్ షోతో ఆమె మరింత ప్రజాదరణ పొందింది. వ్యక్తిత్వం, అద్భుతమైన హోస్టింగ్ నైపుణ్యాలు కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తీసుకు వచ్చాయి.శ్రీముఖి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది.

ఈ షోలో ర‌న్న‌ర‌న్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఈ అమ్మ‌డు త‌న‌దైన శైలిలో దూసుకుపోతుంది. సినిమాలు, టీవీ షోల‌తో అద‌రగొడుతుంది. ఇక సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే అందాల ర‌చ్చ పీక్స్ లో అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు అమ్మడు అందాల ఆరబోత విషయంలో సరికొత్తగా ఆలోచిస్తుంది. ఇప్పటికే చాలాసార్లు క్లివెజ్ తో మతి పోగొట్టేసింది. ఇక ఇప్పుడు మరోసారి శ్రీముఖి స్టన్ అయ్యేలా కనిపిస్తూ అంద‌రి మ‌తులు పోగొట్టింది.. జాలీ లాంటి టాప్ లో అమ్మడు క్లివెజ్ అందాలతో ఆశ్చర్యపరిచింది.

Sreemukhi latest black color dress photos viral
Sreemukhi

ఇది శ్రీముఖి 2.0 అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి ప్ర‌స్తుతం బీబీ జోడి షో కోసం ఇలా క‌నిపించింద‌ని తెలుస్తుంది. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు జంటలుగా మారి చేసే డాన్సు పర్‌ఫెర్మెన్స్ చేస్తుండగా, దానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఇలా అందాల‌తో మ‌త్తు జ‌ల్లుతుంది. అస‌లు శ్రీముఖిని ఈ రేంజ్ అందాల ఆర‌బోత చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇంతకు ముందు ఆమెపై మంచి గౌరవం ఉండేదని, అన్నీ పోయాయి, ఇంతగా దిగజారుతున్నారేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ శ్రీముఖి మాత్రం త‌గ్గేదే లే అన్న‌ట్టుగా ఆర‌బోస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

8 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

11 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 day ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago