Sreeleela : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఇప్పటి కాలం ముద్దుగుమ్మలు భావిస్తున్నారు. ఛాన్స్ వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకోవాలని వారు భావిస్తున్నారు. ‘పెళ్లి సందD’ చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసిన అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. తన తొలి చిత్రంలో ఈ బ్యూటీ తన డాన్స్ తో అదరగొట్టింది. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారింది. శ్రీలీల మాత్రం కేవలం గ్లామర్‌ను మాత్రమే నమ్ముకోలేదని, నటనతోను ఆకట్టుకోవాలనీ అంటోంది. శ్రీలీల చేతిలో 7 సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఆమెకు ఈరేంజ్‌లో అవకాశాలు రావడానికి మాత్రం ఓ వ్యక్తి కారణమట.
ఆయన వల్లే తెలుగులో ఈ రేంజ్‌లో అవకాశాలు వస్తున్నాయని అంటోంది. శ్రీలీలను లైమ్ లైట్‌లోకి తీసుకోచ్చింది.. దర్శకుడు రాఘవేంద్రరావు అని తెలిసిందే. దీంతో ఆయన వల్లే తనకు ఈ రేంజ్‌లో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయని అంటోంది శ్రీలీల. ఇక ఛాన్స్ లు బాగా వస్తుండడంతో ఈఅమ్మడు రెమ్య్యునరేషన్ కూడా భారీగా పెంచేసినట్టు తెలుస్తుంది. పెళ్లిసందడి సినిమాకు 20 లక్షల లోపే రెమ్యునరేషన్ తీసుకున్న శ్రీలీల ఇప్పుడు సినిమాకు కోటిన్నర కావాలంటుందట.అడిగినంత ఇస్తేనే సినిమాకు ఓకే చెపుతా.. లేకపోతే లేదని ముఖం మీదే చెప్పేస్తోందట. కుర్ర హీరోయిన్ ఇలా మారిపోవడాన్ని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
శ్రీలీల ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కలసి ఒక మాస్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య కలసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీలీల రూ 1 కోటి పైగా రెమ్యునరేషన్ అందుకుంటుందనే టాక్ ఉంది. మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న ధమాకా లో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే అనగనగా ఒక రాజా, అదేవిధంగా బాలకృష్ణ అనిల్ రావిపూడి లతోపాటు మరికొన్ని ల్లో బిజీగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…