Sreeja Konidela : ఫ్యాష‌న్ షోలో మెరిసిన శ్రీజ‌.. హాట్ టాపిక్‌గా మారిన చిరంజీవి చిన్న కూతురు..

Sreeja Konidela : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ‌ సినిమాల‌లోకి రాక‌పోయిన కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటుంది. శ్రీజ కొణిదెల విడాకులకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఏదో ఒక ప్ర‌చారం న‌డుస్తూనే ఉంది.మొదటగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో ఆమె విడాకుల ఇష్యూ తెరపైకి రాగా, కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ లో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో వీరిద్దరి విడాకుల రూమర్స్ పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు వీరు పెట్టే సోష‌ల్ మీడియా పోస్ట్‌లు కూడా నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అయితే ప్ర‌స్తుతం శ్రీజ ఫ్యాష‌న్ షోతో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్ అనే ఫ్యాష‌న్ డిజైన‌ర్‌తో శ్రీజ దిగిన పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సమంతకే కాకుండా ప్రీతమ్ ఇంకా స్నేహా రెడ్డి, శ్రీజ కొణిదెలకు డిజైనర్‌గా వ్యవహరిస్తుంటాడు. ప్రీత‌మ్ తాజాగా శ్రీజ ప్రీతమ్ కలిసి కనిపించారు. వీకెండ్‌ పార్టీలో వీరంతా సందడి చేసినట్టుగా ఉంది .శ్రీజ ధరించిన దుస్తుల‌ని ప్రీత‌మ్ స్పెష‌ల్ గా డిజైన‌ట్ చేసిన‌ట్టు టాక్. బ్లాక్ శారీలో షోల్డ‌ర్ వ‌ర‌కు ఉన్న జాకెట్ ధ‌రించి శ్రీజ స‌రికొత్త లుక్‌లో క‌నిపించి ఔరా అనిపించింది. ప్ర‌స్తుతం శ్రీజ స‌న్నింగ్ లుక్స్ మాత్రం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Sreeja Konidela appeared in an event photos viral
Sreeja Konidela

ఇక శ్రీజ విష‌యానికి వ‌స్తే ఈ అమ్మ‌డు శిరీష్ భ‌రద్వాజ్ అనే వ్యక్తిని మొద‌ట పెళ్లి చేసుకొని పాప పుట్టిన త‌ర్వాత అత‌నికి విడాకులు ఇచ్చింది.అనంతరం క‌ళ్యణ్ దేవ్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. అత‌నికి శ్రీజ‌కి న‌విష్క అనే కూతురు జ‌న్మించింది. అయితే శ్రీజ ఇప్పుడు కళ్యాణ్‌ దేవ్‌కు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. తమ మధ్య పెరిగిన దూరానికి, విడాకుల వరకు వచ్చిన విషయాన్ని ఇంత వరకు అధికారికంగా అయితే ఎక్కడా ప్రకటించలేదు. కానీ శ్రీజ మాత్రం తన ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఫుల్ చిల్ అవుతోంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 weeks ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 weeks ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 weeks ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 weeks ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 weeks ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

4 weeks ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 weeks ago