మన తెనాలి అందం శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మొదట హిందీ సినిమాల్లో నటించి అక్కడ సక్సెస్ లను దక్కించుకుని తెలుగు లో గూఢచారి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. గూఢచారి సినిమా తర్వాత ఈ అమ్మడి జోరు కంటిన్యూ అయ్యింది. మెయిన్ హీరోయిన్ గానే నటిస్తాను అన్నట్లుగా కాకుండా అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశం ను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతుంది. మరో వైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఉంది. శోభిత దూళిపాళ్ల అందం ను ఎంత పొగిడినా తక్కువే. ఈ అమ్మడు తెలుగు అమ్మాయే అయినా కూడా ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తుంది.
తాజాగా శోభిత దూళిపాళ్ల ‘ది నైట్ మేనేజర్’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాట్ స్టార్‌లో ప్రసారం అవుతున్న ఈ సిరీస్‌లో అనిల్ కపూర్ లీడ్ రోల్ చేశాడు. ఇందులో శోభిత సూపర్ హాట్‌గా కనిపించి కుర్రాళ్ల మనసులు దోస్తోంది. ఈ సిరీస్‌లో శోభిత హాట్ హాట్ సీన్ల తాలూకు వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా స్విమ్ సూట్, బికినీల్లో ఆమె అందాలు ఆరబోసిన తీరుకు కుర్రాళ్లు తెగ ఫిదా అయిపోతున్నారు. శోభిత ఇప్పటికే చేసిన సినిమాలు, సిరీస్‌ల్లో చాలా హాట్‌గా కనిపించింది కానీ.. ‘నైట్ మేనేజర్’లో డోస్ ఇంకాస్త పెంచి హీటెక్కించింది.
పర్ఫెక్ట్ ఫిజిక్‌తో స్విమ్ సూట్, బికినీల్లో ఆమె మెరిసిన తీరు చూసి వావ్ అంటున్నారు కొందరు సినీ ప్రియులు. అంతేకాదు ఈ సిరీస్‌లో అనిల్ కపూర్ స్నేహితురాలిగా శోభిత నటించడంతో పాటు 66 ఏళ్ల బాలీవుడ్ స్టార్ అయిన అనీల్ కపూర్‌తో ఈ 30 ఏళ్ల ముద్దు సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి. ఆదిత్య రాయ్ కపూర్ తో కూడా ప్రేమలో పడుతుంది, కానీ అతనితో రొమాంటిక్ సన్నివేశాలు లేవు. అయితే ఈ సిరీస్‌లో శోభితని కేవలం ఆ ముద్దులు, బికినీల కోసమే తీసుకున్నారా అని తెలుగు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. శోభిత కొన్నాళ్లుగా నాగ చైతన్యని పెళ్లి చేసుకోనుందంటూ వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…