ఆ నటుడితో న‌టించ‌న‌ని చెప్పిన సౌంద‌ర్య‌.. ఇప్పుడు ఆయ‌న పెద్ద స్టార్ అయ్యాడుగా..!

సినీ జీవితంలో ఓ వెలుగు వెలిగిన అందాల రాశి సౌంద‌ర్య‌. ఆమె ఎంతగా వెలుగు వెలిగిందో అంత త్వరగానే కనుమరుగైంది. సౌందర్య సినిమా జీవితం నాటకీయంగానే జరిగింది. డాక్టర్ కాబోయిన ఆమె యాక్టరైంది. బెంగళూరుకు చెందిన సౌందర్య కన్నడ చిత్రం ‘గంధర్వ’లో ఆమె ఓ చిన్న పాత్ర మాత్రమే పోషించింది. నిజానికి ఆమె హీరోయిన్ గా పరిచయమైంది తెలుగు చిత్రంతోనే. అదే ‘రైతు భారతం’. ముందుగా విడుదలైంది మాత్రం ‘మనవరాలి పెళ్లి’. ఆమె దూరమై కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ అభిమానులు అభిమాన వార్తను ఏ మాత్రం మర్చిపోలేకపోతున్నారు.

ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. నేటి తరం హీరోయిన్లకు సౌందర్య ఒక రోల్ మోడల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.అప్పట్లో సౌందర్య టాలీవుడ్లో అగ్ర హీరోల సురసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. టాలీవుడ్‌తో పాటు ప‌లు భాష‌ల‌లో స్టార్ హీరోల‌తో న‌టించిన సౌంద‌ర్య ఆ ఒక్క హీరోతో నటించడానికి ఒప్పుకోలేదట.. అతడు హీరోగా ఉంటే నేను ఆ సినిమాలో నటించలేను అని డైరెక్టర్ కు మొహం మీదే చెప్పిందట సౌందర్య.

soundarya not agreed to act with ali in movies

ఇంతకీ సౌందర్య రిజెక్ట్ చేసిన హీరో ఎవర‌నే క‌దా మీ డౌట్… చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో మరియు స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఆలీ. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమా కథని విన్న తర్వాత సౌందర్య హీరో ఎవరు అని అడగగా ఆలీ అని చెప్పడంతో వెంటనే సౌందర్య నేను చెయ్యను అనే ముఖం మీద చెప్పేసిందట.దాంతో సౌందర్యకు బదులుగా ఇంద్రజను హీరోయిన్ గా పెట్టే సినిమాను తీయ‌గా,అది మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టీస్టుగా కెరియర్ను మొదలుపెట్టిన కమెడియన్ ఆలీ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం విదిత‌మే.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago