టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సహజ నటి అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు జయసుధ. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్‌లతో పాటు తర్వాత తరం హీరోల్లో చిరంజీవి, మోహన్ బాబు వంటి వారితోనూ ఆమె హీరోయిన్‌గా నటించి మెప్పించింది. తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. తల్లి, వదిన, అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రల్లో నటించి తనదైన గుర్తింపును సంపాదించుకున్న జయసుధ ప్రస్తుత వయస్సు 64 ఏళ్ల కాగా ఆమె పెళ్లి వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
జయసుధ గతంలో కెరీర్ పీక్స్ లో ఉండగానే స్టార్ బిజినెస్ మ్యాన్ అయిన రాజేంద్రప్రసాద్‌ను పెండ్లి చేసుకుంది. కానీ కొన్ని రోజులకే మనస్పర్థలతో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నితిన్ కపూర్‌ను రెండో పెండ్లి చేసుకుంది. ఇక రెండో భర్త నితిన్ కపూర్ 2017లో మరణించాడు. మొదట్లో ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయాడని అన్నారు. అయితే ఆయనది సాధారణ మరణం కాదంట.. ఏవో కారణాలతో సూసైడ్ చేసుకున్నాడంట. రెండో భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె మూడో పెండ్లి చేసుకుందనే టాక్ వినిపిస్తోంది.
జయసుధ ఓ బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈవెంట్స్‌లో ఆయనతోనే కలిసి జయసుధ పాల్గొంటుందని అంటున్నారు. ఆ మధ్య ఆలీ కుమార్తె వివాహంలోనూ జయసుధ జంటగానే వచ్చారంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలెంత.. దీనిపై జయసుధ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. జయసుధ రెండో భర్త నితిన్ కపూర్ 2017లో కన్నుమూశారు. కొన్ని మానసిక సమస్యల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన కొడుకులతో నివాసం ఉంటున్నారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తూ వస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…