గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు సాంగ్‌కు .. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కింది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆ ఫిల్మ్.. అంతర్జాతీయంగా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఆ భారీ బడ్జెట్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించారు. అయితే ఎంఎం కీరవాణి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. నాటు నాటు బీట్‌తో అమెరికా థ్రిల్ అయ్యేలా చేశాడు. ఇవాళ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న కీరవాణి బృందానికి ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. ప్రస్తుతం నాటు నాటు సాంగ్ చర్చనీయాంశంగా మారింది.
నాటునాటుపాటు బొర్ కొడుతుందని.. పాట్ చప్పగా ఉందని.. ట్రిపుల్ ఆర్ సినిమా అయితే.. మరీ యావరేజ్ గా ఉందంటూ.. కొంత మంది ట్వీట్లుపెట్టుకొస్తున్నారు.. ఈమూవీలో యాస్..పాటలో యాస్ అయితే మరీఘోరంగా ఉంది అంటూ.. రాక్షసుల్లా నవ్వుతున్నారు. వారి సైకోమనస్తత్వాన్ని .. సోషల్ మీడియా పోస్ట్ ల రూపంలో చూపించుకుంటున్నారు. ఈక్రమంలో అలాంటివారికి బాలీవుడ్ నటి పూజా భట్ సంచలన కామెంట్స్ చేసింది. ప్రముఖ నటి, ప్రొడ్యూసర్, మల్టీ టాలెంటెడ్ స్టార్ పూజా భట్ మాట్లాడుతూ.. ఒకరు మనం సుఖంగా ఉన్నాం అంటే ఓర్వలేరు. మీరు చిన్నప్పటి నుంచీ ఇలాంటి బాధలోనే ఉండిపోయారా..? ఈ రోగంతో బాధపడుతున్నారా..? ఒకరి సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒకరు సంతోషంగా ఉంటే మాత్రం సంతోషంగా ఉండలేము కదా.. అదే మానవ నైజంగా తయారయ్యందంటూ ఫైర్ అయ్యారు పూజా భట్. హాలీవుడ్ లో దాదాపు 78 ఏళ్ళుగా ఇస్తున్నారు గ్లోబల్ గోల్డ్ అవార్డ్స్. ఇప్పటి వరకూ ఇండియా నుంచీ ఏసినిమా ఆ అవార్డ్ ను సాధించలేదు. బాలీవుడ్ కూడా సాధించలేని అవార్డ్ ను తెలుగు సినిమా సాధించింది. నాటు నాటు ఓరిజినల్ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించింది. దాంతో దేశం అంతా ఈ విషయంలో గర్వీస్తోంది. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ్, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్‌లకు విషెస్ చెబుతున్నానన్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్‌లకు కూడా కంగ్రాట్స్ చెప్పారు. యావత్ ఆర్ఆర్ఆర్ బృందానికి ఆయన కంగ్రాట్స్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రతి దేశ పౌరుడు గర్వపడేలా చేసిందన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…