Soppana Sundari : ఐశ్వ‌ర్య రాజేష్ లేటెస్ట్ ఓటీటీ మూవీ.. సొప్ప‌న సుంద‌రి రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Soppana Sundari &colon; ఓటీటీలో ప్ర‌తి వారం వైవిధ్య‌మైన సినిమాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంటాయి&period; ఈ క్ర‌మంలోనే సొప్పన సుందరి అనే చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులోనూ అందుబాటులో ఉంది&period; టాలీవుడ్ లో à°ª‌లు సినిమాల‌తో మెప్పించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇందులో లీడ్ రోల్ చేసింది&period; చిత్ర క‌à°¥ విష‌యానికి à°µ‌స్తే&period;&period; ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అహల్య &lpar;ఐశ్వర్య రాజేష్&rpar; ఓ గోల్డ్ షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంటుంది&period; ఈమెకి రోజు గడవడమే కష్టంగా ఉంటుంది&period; అలాంటి వారికి ఓ ప్రముఖ జ్యూవెల్లరీ స్టోర్ బంపర్ డ్రాలో రూ&period;10 లక్షలు విలువైన కారు బహుమతిగా వస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కడి నుంచి వీళ్ల లైఫ్ లో ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి అనేది సినిమాలో ఆస‌క్తిక‌రంగా చూపించారు&period; కామెడీ మాత్రం ఫుల్‌గా ఉంటుంది&period; &OpenCurlyQuote;సొప్పన సుందరి’&period;&period; థ్రిల్ చేస్తూ కామెడీ అందించే విషయంలో సక్సెస్ అయిందనే చెప్పాలి&period; ఎన్నో సీన్స్ మిమ్మ‌à°²‌ని థ్రిల్‌కి గురి చేస్తుంటాయి&period; &OpenCurlyQuote;పరాయి వాడి సొమ్ము పాము లాంటిది’&comma; &OpenCurlyQuote;దురాశ దుఖానికి చేటు’&period;&period; అనే చిన్న లైన్ ఆధారంగా ఈ మూవీని తీశారు&period; ఫ్యామిలీ గొడవలతో ఫస్టాప్ ని నడిపించేసిన దర్శకుడు&period;&period; అసలు విషయాన్ని మొత్తం సెకండాఫ్ కోసం దాచుకున్నాడు&period; సెకండాఫ్ లో కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది&period; కొన్ని కొన్ని సీన్లు బోర్ కొడతాయి &period;ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూ&comma; మరోవైపు టెన్షన్ పడుతూ ఉంటాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13753" aria-describedby&equals;"caption-attachment-13753" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13753 size-full" title&equals;"Soppana Sundari &colon; ఐశ్వ‌ర్య రాజేష్ లేటెస్ట్ ఓటీటీ మూవీ&period;&period; సొప్ప‌à°¨ సుంద‌à°°à°¿ రివ్యూ&period;&period; సినిమా ఎలా ఉంది&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;soppana-sundari&period;jpg" alt&equals;"Soppana Sundari ott movie streaming review " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13753" class&equals;"wp-caption-text">Soppana Sundari<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాని కామెడీగా తీసినప్పటికీ&period;&period; దొంగతనం&comma; మర్డర్&comma; దెబ్బలాడుకోవడం&comma; శారీరకంగా ఇబ్బంది పెట్టడం లాంటి చాలా విషయాల్ని ట‌చ్ చేస్తూ ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచే ప్ర‌à°¯‌త్నం చేశాడు&period; క్లైమాక్స్ లో అహల్య&period;&period; తన తల్లి&comma; అక్కతో చేసే ఓ ఫైట్ అయితే తెగ నవ్విస్తుంది&period; అహల్యగా ఐశ్వర్య రాజేష్ ఎంత చేస్తే సరిపోతుందో అంత ఫెర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేసింది&period; అహల్య తల్లిగా చేసిన దీప శంకర్ అయితే నెక్స్ట్ లెవల్ కామెడీ చేసింది&period; డార్క్ కామెడీ థ్రిల్లర్స్ తీసేటప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేయడం కాస్త కష్టం&period; కాని à°¦‌ర్శ‌కుడు బాగా మేనేజ్ చేశాడు&period; బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించిన విశాల్ చంద్రని కూడా మెచ్చుకోవాలి&period; సినిమాటోగ్రఫీ ఓకే&period; నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి&period; ఈ సినిమా మంచి టైం పాస్ మూవీగా చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago