Sunisith : ఉపాస‌న‌పై సునిశిత్ త‌ప్పుడు కామెంట్స్.. వీర కుమ్ముడు కుమ్మిన‌ మెగా ఫ్యాన్స్..

Sunisith : మెగా హీరోల‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిరంజీవి నుండి సాయి ధ‌ర‌మ్ తేజ్ వ‌ర‌కు ప్ర‌తి హీరోని మెగా అభిమానులు ఎంతో ప్రేమిస్తారు. ఇక చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ అంటే వారికి ప్ర‌త్యేక అభిమానం ఉంటుంది. తాజాగా రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి గురించి సునిశిత్ అనే వ్య‌క్తి త‌ప్పుడు కామెంట్స్ చేయ‌డంతో మెగా ఫ్యాన్స్ చిత‌క‌బాదారు. ఇందుకు సంబంధించిన విజువ‌ల్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారుతున్నాయి. శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ సెలెబ్రిటీల గురించి నోటికిచ్చింది వాగుతూ పాపులారిటీ పొందాడు.

అత‌ను నోరు అదుపులో లేకపోవడంతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పోలీస్ కేసులు కూడా సునిశిత్ పై నమోదయ్యాయి. అయినప్ప‌టిక సునిశిత్ తీరు మారలేదు. గతంలో లావణ్య త్రిపాఠి, రకుల్ లాంటి హీరోయిన్లపై సునిశిత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయ‌డంతో వార్త‌ల‌లో నిలిచాడు. వారితో ప్రేమలో ఉన్నట్లు.. వారు తనకు బాగా క్లోజ్ అయినట్లు బిల్డప్ కొట్టాడు. అయితే దేనికైనా ఒక హద్దు ఉంటుంది అన్నట్లుగా.. సునిశిత్ కాంట్రవర్సీ వ్యాఖ్యలు హద్దులు దాటాయి. రీసెంట్ గా సునిశిత్ రాంచరణ్ సతీమణి ఉపాసనని టార్గెట్ చేస్తూ ఓ ఇంట‌ర్వ్యూలో.. ‘ఉపాసన నాకు ఫ్రెండ్. మేమిద్దరం గోవాకి లాంగ్ డ్రైవ్ వెళ్ళాం. ఉపాసనకు ఒక ఎలెక్ట్రిక్ కారు ఉంది. ఆ కారులో మేమిద్దరం గోవా వెళ్లాం అని అన్నాడు.

mega fans attacked Sunisith for his comments on upasana
Sunisith

ఆ స‌మ‌యంలో మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఫ్యాన్స్ వింటే కొడతారు అని కూడా ఇంటర్వ్యూలో యాంకర్ వార్నింగ్ ఇచ్చింది. లేదు నన్ను ఎవరూ కొట్టరు. ఎందుకంటే రాంచరణ్ కూడా నాకు ఫ్రెండ్. ఉపాసనతో నార్మల్ గా చాట్ చేస్తుంటే.. రాంచరణ్ స్వయంగా తనతో ఉపాసనని పడేయ్ అని చెప్పాడని సునిశిత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దాంతో మెగా అభిమానులు సునిశిత్‌ని పొట్టుపొట్టున కొట్టారు. అంతేకాక బైట్ కూడా ఇచ్చాడు. నేను తప్పుడు వ్యాఖ్యలు చేశాను. సోషల్‌ పోస్ట్‌ ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలు అని తెలియజేస్తున్నాను. నేను చేసిన తప్పుకు రామ్‌చరణ్‌గారి ఫ్యాన్స్‌ నన్ను కొట్టడం జరిగింది. ఇంకో సారి.. ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు ఎవరి గురించి కానీ, ఏ హీరో గురించి కానీ చేయను. పర్సనల్‌ లైఫ్‌ గురించి అస్స‌లు మాట్లాడను. నన్ను క్షమించండి. ఉపాసన వదినమ్మ గారికి, రామచరణ్‌ గారికి నా క్షమాపణలు. తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు గాను నేను బాధపడుతున్నాను’’ అని పేర్కొన్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago