Naresh Net Worth : ఒకప్పుడు హీరోగా అలరించి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నాడు నరేష్. ఇటీవల మనోడు పవిత్ర లోకేష్‌తో సహజీవనం విషయంలో తెగ వార్తలలో నిలుస్తున్నాడు. మంచి కామెడీ టైమింగ్ తో పాటు సీరియస్ క్యారెక్టర్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయడంతో నరేష్ కి ఎక్కువ అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక సినిమాలతో పాటు బిజినెస్‌లు కూడా బిజినెస్‌లు కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. 5 దశాబ్దాలుగా పరిశ్రమను కొనసాగుతున్న నరేష్ కి వందల కోట్ల ఆస్తి ఉందని టాక్ నడుస్తుంది. దిగవంతన్నటి జయం నిర్మల కొడుకు అయిన ఈయన బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం టీనేజ్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఫేడ్ ఔట్ అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. ఆయనకి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు.
నరేష్ సినిమాల ద్వారా కూడా బాగానే సంపాదిస్తాడు. ఆయన రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుందని తెలుస్తంది. ఇక తల్లి విజయనిర్మల దగ్గర నుండి ఆయనకి పెద్ద మొత్తంలో ఆస్తులు వచ్చాయట. ఇక నరేష్ శిరచర ఆస్తుల విలువ దాదాపుగా వందల కోట్లలో ఉంటుందని సమాచారం. ఇక కృష్ణని దగ్గరుండి చూసుకోవడం వలన అతని ఆస్తిలో కొంత భాగం నరేష్ కే దక్కిందని ఆ మధ్య టాక్ నడిచింది. కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టే నరేష్ అంత విలాసవంతంగా ఉంటున్నాడని కొందరి టాక్. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ కొద్ది రోజులుగా మూడో భార్యతో తెగ ఫైట్ చేస్తున్నాడు.
తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ జంటగా మళ్ళీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. విజయ్ కృష్ణ ప్రొడక్షన్ పై నరేష్ ఈ మూవీని నిర్మించగా ఏంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నరేష్ జీవితంలో జరిగిన సంఘటనలని సినిమాగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది.. ఓ విధంగా నరేష్ బయోపిక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఈ చిత్రంలో రియల్ లైఫ్ కపుల్స్ గా ప్రచారం అందుకున్న పవిత్ర లోకేష్ నరేష్ జంటగా స్క్రీన్ పై కనిపిస్తూ సందడి చేయబోతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…